Shama Sikander: బాలీవుడ్ బ్యూటీ షామా సికిందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అయ్యేవారికి అమ్మడి అందాల ఆరబోత గురించి తెలిసే ఉంటుంది. 1999 లో మాన్ సినిమా ద్వారా పరిచయమైన ఈ భామ.. వెండితెర, బుల్లితెర అని తేడా లేకుండా అందాల ఆరబోతతో కుర్రకారును మెప్పించింది. ముఖ్యంగా బికినీలతో అమ్మడి మరింత ఫేమస్ అయ్యింది. షామా వయస్సు 41. ఈ వయస్సులో కూడా కుర్ర హీరోయిన్లకు గుబులు రేపుతోంది అంటే అతిశయక్తి కాదు. ఈ మధ్యకాలంలో అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ గా ఉంటూ రెచ్చిపోతుంది. తాజాగా మరోసారి తన అందాల ప్రదర్శనతో మతులు చెడగొట్టేసింది.
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ కథ క్లైమాక్స్‌కి..!
ఫ్లోరల్ టాప్ లో లోపల బ్రా లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చి దిమ్మతిరిగేలా చేసింది. క్లివేజ్ షో చేయడంలో అమ్మడి తరువాతే అని మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు.. నోళ్లు వెళ్ళబెడుతున్నారు. ఇక ఇదంతా ఎందుకు అమ్మడు అంటే .. ఇంకెందుకు అవకాశాల కోసమే అంటున్నారు అభిమానులు. షామా ఎంత అందాల ఆరబోత చేసినా.. అమ్మడికి తగినంత స్థాయి లో సక్సెస్ లు దక్కలేదు.. గుర్తింపు రాలేదు. దీంతో పట్టువదలని విక్రమార్కుడుకు టైప్ లో షామా సరైన గుర్తింపు వచ్చేవరకు ఈ అందాల ఆరబోత తగ్గించేది లేదని కంకణం కట్టుకొని కూర్చున్నట్టుంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.