Pawan Kalyan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు తన 38 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. నేడు చరణ్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియా.. ఆయన బర్త్ డే విషెస్ తో మోత మ్రోగిపోతుంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం చరణ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
Hyper Adhi: జబర్దస్త్ నుంచి వచ్చిన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఆది కామెడీ గురించి పక్కన పెడితే.. ఆది.. మెగా ఫ్యామిలీకి ఎంత పెద్ద ఫ్యాన్ నో అందరికి తెల్సిందే.
Jayalalitha: టాలీవుడ్ లో ఒకనాటి అందాల తార జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన అందాలతో అప్పటి ప్రేక్షకులను మైమరిపించింది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ లో కూడా నటించి మెప్పిస్తుంది.
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబోలో SSMB28 చేస్తున్న విషయం తెల్సిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు.
Nani: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. మార్చి 30 న అన్ని భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Sayyesha Saigal: సాధారణంగా హీరోయిన్లకు పెళ్లి అయ్యాకా అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో టాక్. ఇక తల్లి అయ్యింది అంటే హీరోల పక్కన రొమాన్స్ చేయాల్సినవారినే అక్కాచెల్లెళ్లను చేసేస్తున్నారు. అయితే హీరోయిన్స్ మాత్రం రీ ఎంట్రీ ఇవ్వాలనే తొందరలో ఏదైనా ఓకే అంటున్నారు.
NTR: నందమూరి తారకరామారావు పోలికలతో పాటు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొంది.. విమర్శలను ఎదుర్కొని.. ఇప్పుడు దేశానికే గర్వకారణం అని అనిపించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్.
Jeevitha: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఎవరిని నమ్మడానికి వీలు లేదు. ముఖ్యంగా హీరోయిన్లు.. మొదటిసారి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్క హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నవారే. అయితే కొందరు బయటపెడతారు..