Pooja Hegde: పూజా.. నీ ప్యాంట్ చిరిగింది.. చూసుకో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక మంచి హిట్ కోసం కష్టపడుతూనే ఉంది. రాధేశ్యామ్ నుంచి ఇప్పటివరకు అమ్మడి ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ప్రస్తుతం పూజా ఆశలన్నీ.. సల్మాన్ తో నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మీదనే ఉన్నాయి. తమిళ్ లో వీరమ్ , తెలుగులో కాటమరాయుడు సినిమాను హిందీలో సల్మాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్, భూమిక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ చిత్రం ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచేసింది. వరుస ఇంటర్వ్యూలతో పూజా బిజీగా మారింది.
NTR-ANR: యన్టీఆర్ డేట్స్ తో ఏయన్నార్ ఏం చేశారు!?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇక పూజా ఫ్యాషన్ గురించి తెల్సిందే. మొదటి నుంచి కూడా అమ్మడు అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటుంది. ఇక ఇది బాలీవుడ్ సినిమా కావడంతో తనలోని ఫ్యాషన్ మొత్తాన్నినిద్రలేపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూకు పూజా వేసుకున్న డ్రెస్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎల్లో కలర్ స్లీవ్ లెస్ టాప్, డెనిమ్ బ్లాక్ జీన్స్ వేసుకుంది. అయితే ఆ జీన్స్ రెండు వైపులా కిందవరకు కట్ చేసి ఉంది. అంటే థైస్ పై వరకు జీన్స్ షార్ట్ లా ఉండి . మిగతాది అంతా అలా వదిలేసింది. దీంతో ఆ జీన్స్ ను.. అమ్మడిని సడెన్ గా చూస్తే ఏంటి చిరిగిన జీన్స్ వేసుకుంది అని అనిపించక మానదు. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా అదే అంటున్నారు. ఏంటి పూజా .. అది జీన్సా అని కొందరు.. చిరిగింది.. చూసుకో అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఈ డ్రెస్ లో పూజా పిచ్చ హాట్ గా ఉందని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!