Salaar: షాకింగ్.. విలన్ గా ప్రభాస్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salaar: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి. కెజిఎఫ్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. కెజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబోలే సంస్థనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, లీక్డ్ పిక్స్ తో సినిమా అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ అంటే.. తన సినిమాలో హీరోలు .. హీరోల్లా కనిపించరు.. విలన్స్ గానే కనిపిస్తారు. ఉగ్రం, కెజిఎఫ్ 1 , కెజిఎఫ్ 2 లో హీరోలు నెగెటివ్ షేడ్స్ తోనే ఎస్టాబిలిష్ అయ్యారు.
Shobana: చీరకింద అది చుట్టుకొని.. రజినీకాంత్ తో అలానే..
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
ఇక ఈ పంథానే సలార్ లో చూడబోతున్నాం.. అవును.. మీరు వింటున్నది నిజమే .. ప్రభాస్ కూడా సలార్ లో విలన్ గానే నటిస్తున్నాడట. నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ ఫర్మాన్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు ముందుగానే చెప్పుకొచ్చాడు. అది కాకుండా విలన్ రోల్ కూడా ఉండనున్నదని సమాచారం. ప్రభాస్ దేవా అనే పాత్ర.. విలన్ అని టాక్ నడుస్తోంది. అతి క్రూరమైన, కనికరంలేని.. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా ప్రభాస్ కనిపించనున్నాడట. పెద్ద పెద్ద క్రిమినల్స్ కూడా భయపడే రేంజ్ లో అతని పాత్రని ప్రశాంత్ నీల్ డిజైన్ చేసారంట. ఈ విషయం తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. మా అన్నను రాఖీ భాయ్ లా చూపిస్తారనుకున్నాము .. అంతకు మించి చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇది చాలు మా జీవితాలకు అంటూ ఫ్యాన్స్ ఆనందంతో పొంగిపోతున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజామియ్ బాక్సాఫీస్ బద్దలు అవ్వడం మాత్రం ఖాయమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!