Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలోనే కాదు రెండు తెలుగురాష్ట్రాలకు తెలుసు. కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే. అభిమానులపై ఎంత కోపం అయితే చూపిస్తాడో.. అంతకన్నా ఎక్కువ ప్రేమను కురిపిస్తాడు. ఒక్కసారి నా అనుకుంటే వారికోసం ఎంత అయినా చేస్తాడు.
Vishwak Sen:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కన్నా ఎక్కువ వివాదాలతోనే ఫేమస్ అయ్యాడు విశ్వక్. మనసులో ఏది ఉంచుకోకుండా తనకు ఏది అనిపిస్తే అది చెప్పేయడం వలనే విశ్వక్ పై చాలా నెగెటివిటీ ఉంది అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నా నెటిజన్స్ మాత్రం విశ్వక్ కు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అని తేల్చేశారు.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లోఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటున్న వారిలో సూర్య కుటుంబం ఒకటి. తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీ కుటుంబాలతోనే సూర్య ఇప్పటివరకు జీవిస్తూ వస్తున్నాడు.
Raviteja: ప్రస్తుతం సినిమా ఎవరైనా తీస్తున్నారు.. కానీ, దాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడం మాత్రం కొందరే చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రమోషన్స్ ముఖ్యం బిగిలూ అన్నమాట. ఏదైనా చేయండి.. కానీ, సినిమా ఏమాత్రం ప్రేక్షకుల మనస్సులో నాటుకుపోవాలి.
Tapsee: ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. మొదటి సినిమాతోనే హిట్ అందుకొని టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. సొట్ట బుగ్గలు.. కర్లీ హెయిర్ తో అమ్మడి అందం వర్ణించడం ఎవరితరం కాదని చెప్పాలి.
Shanmukh Jaswanth: బిగ్ బాస్ పుణ్యమా అంట యూట్యూబర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఈ జంట ప్రేమికులుగా ఉన్నా బిగ్ బాస్ వలనే వీరు బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
Akkineni Nagarjuna: టాలీవుడ్ సీనియర్ హీరోలు ఈ వయస్సులో కూడా చేతిలో రెండు మూడు సినిమాలకు తగ్గకుండా లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు పోటీఇస్తున్నారు. చిరు, బాలయ్య, వెంకీ మామ.. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
Aishwarya Rajinikanth: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆమె లేని సమయంలో ఇంటిలోకి చొరబడిన దుండగులు.. ఆమె లాకర్ లోని విలువైన నగలను, కొంత నగదును చోరీ చేసినట్లు తెలుస్తోంది.
Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత వరుస సినిమా అవకాశాలను సైతం అందుకుంటుంది.
Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తూ ఉంటుంది. ఇకసినిమాల్లోఎంతో పద్దతిగా కనిపించే ఆమె బయట అంతే హాట్ లుక్ లో దర్శనమిస్తూ ఉంటుంది.