Home
Tollywood News
Tollywood News News
-
Aamani : “రేపు నువ్వే హీరోయిన్” అని, కథలు వినటానికి గెస్ట్ హౌస్ లకి రమ్మని చెప్పేవారు!
నటి ఆమని తాజా ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి వచ్చాక ఒక స్టేజ్ లో ఇంకా వెళ్ళిపోదాము వెనక్కి అని డిసైడ్ అయిపోయా, ఇండస్ట్రీ చాలా దారుణంగా ఉండేది.. ఇంకా నేను ఫేస్ చేయలేక, నాకు సెట్ అవ్వలేదని అనిపించేదని ఆమె అన్నారు. నా మనస్తత్వానికి, నేను పెరిగిన ఒక వాతావరణం వలన నాకు ఇక్కడ ఇండస్ట్రీకి నేను సెట్ అవ్వలేదు. ఇంతింత డ్రెస్ వేసుకోవాలి అని చెప్తే నాకు ఎందుకో… -
NTR : బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అటెస్టెడ్ క్రేజీ ప్రాజెక్ట్ #NBK111 షూటింగ్ సమయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.ఈ షెడ్యూల్లో భాగంగా చిత్ర యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తోంది. ఈ షూటింగ్ లో బాలకృష్ణకు చిన్నపాటి ‘మసిల్ టియర్’ అయినట్లు దర్శకుడు గోపీచంద్ మలినేని స్వయంగా సోషల్ మీడియా వేదికగా… -
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుండెలాగిపోయే వార్త. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #NBK111 షూటింగ్ ప్రాంగణంలో ఊహించని ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో బాలయ్యకు స్వల్ప గాయమైనట్లు చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో వేగంగా శరవేగంగా జరుగుతోంది. అక్కడ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ గారికి చిన్నగా ‘మసిల్ టియర్’ అయింది. గాయం తీవ్రతను పరిశీలించిన… -
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
లెనిన్ సక్సెస్ ఈవెంట్ లో నాగచైతన్య ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. కింగ్ ఫైర్ మీ అందరికీ, ఎవరికీ ఇక్కడ తెలీదు అది. నాకు, అఖిల్ కే తెలుసు నాన్న ఎలా ఉంటారో ఇంట్లో. ఒక్క ఆయన ఒక్క ఛాలెంజ్ ఏదైనా పెట్టుకుంటే, నేను రీసెంట్ గా ఐ థింక్ మనం సినిమా టైం లో చూశాను. అండ్ ‘బంగార్రాజు’ సినిమా టైంలో అసలు ఫైవ్, సిక్స్ మంత్స్ లో ఆ సినిమా స్టార్ట్ చేసి, సంక్రాంతికి రిలీజ్ చేసి,… -
LGBT 2: సెకండ్ పార్ట్ అనౌన్స్.. ఆ దర్శకుడిపై ఎల్.బి. శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్!
ట్రాన్స్జండర్ వ్యక్తుల జీవితాలు, వారి ఆత్మగౌరవ పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన సంచలనాత్మక చిత్రం “ఎల్జిబిటి – ఏ లీగల్ బ్యాటిల్” ప్రశంసలు అందుకుంటోంది. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా ట్రాన్స్జండర్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా “ ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్ “ ఈ నెల 19th న దేశవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది,… -
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
Nagarjuna: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగచైతన్య తన గురించి ఎంతో ప్రేమగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సక్సెస్ కేవలం ఒక సినిమాకే పరిమితం కాదని, మొత్తం టీమ్ కష్టానికి దక్కిన గౌరవమని అన్నారు. సినిమా సక్సెస్‌ను పంచుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఒకే వేదికపై… -
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలో అక్కినేని అఖిల్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం. థాంక్యూ, థాంక్యూ ఫర్ కమింగ్. ఆల్రెడీ చాలా ఎక్కువ మాట్లాడేసాము, చెప్పిందే చెప్తున్నాను మళ్ళీ. కాకపోతే స్పెసిఫిక్ గా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థాంక్యూ వెరీ మచ్. ఇమ్మీడియట్ గా సెకండ్ డే నుంచి థియేటర్లు అన్నీ పెంచేసి, వర్ ఏబుల్ టు పుల్ ఇన్ బిగ్ నంబర్స్. థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్.… -
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ రాగ్ మయూర్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ముంబైలో అత్యంత వైభవంగా జరిగిన ‘నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్’ వేడుకలో ఆయన ఉత్తమ నటుడిగా అవార్డును అందుకొని జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని చాటారు. సూపర్ హిట్ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ అధికారిక తెలుగు రీమేక్ ‘సివరాపల్లి’ లో ఆయన పోషించిన అద్భుతమైన పాత్రకు గానూ ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు… -
Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో ‘లెనిన్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా, విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 88 కోట్ల గ్రాస్… -
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
Vallabhaneni Anil: టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, డాన్సర్స్ యూనియన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సంబంధించిన వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. సినీ పరిశ్రమ పెద్దల సమక్షంలో జరిగిన కీలక సమావేశంలో అన్ని విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించి, పరిశ్రమలో సామరస్య వాతావరణం కొనసాగించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఫెడరేషన్ ప్రతినిధులు, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, అజయ్, ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ సాయిరాజేష్, డాన్సర్స్ యూనియన్…
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
-
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
-
Telangana Police :15 సెకన్లలో ముఖ గుర్తింపు.. ఫోన్లతోనే వేలిముద్రల సేకరణ!
-
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!