Home
Tollywood News
Tollywood News News
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
నేచురల్ స్టార్ నాని ప్రయాణం పూలపాన్పు కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. స్వయంకృషితో అంచలంచలుగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారీ అంచనాల మధ్య ఆయన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వేళ.. నాని సతీమణి సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఎమోషనల్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది. 16 ఏళ్ల క్రితం నాని ఎదుర్కొన్న అవమానాన్ని, ఆయన పడ్డ కష్టాన్ని గుర్తుచేసుకుంటూ… -
Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
తెలుగు సినీ పరిశ్రమలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ‘తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్’లో రగులుతున్న వివాదాలపై ఫిల్మ్ ఫెడరేషన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతకు ఊహించని భారీ షాక్ ఇస్తూ, ఆమె నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని ఫెడరేషన్ తక్షణమే రద్దు చేసింది. డ్యాన్సర్స్ యూనియన్లో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరును పరిష్కరించే దిశగా ఫిల్మ్ ఫెడరేషన్ కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా… -
Nani : డబ్బులిచ్చి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకే ఆ కోర్టు ఆర్డర్.. ఫేక్ రివ్యూలపై నాని షాకింగ్ కామెంట్స్!
సినిమాలపై కావాలని జరుగుతున్న ఫేక్ ప్రచారం వ్యవహారంలో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై నాని స్వయంగా స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కోర్టు ఆర్డర్ నిజమైన ప్రేక్షకులకు, లేదా నిజమైన రివ్యూలు ఇచ్చే వాళ్లకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. కొత్త టెక్నాలజీ పేరుతో జరుగుతున్న మోసాన్ని నాని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఏఐ (AI) ని ఉపయోగించి కంప్యూటర్ ద్వారా కావాలని ఫేక్ రివ్యూలు పోస్ట్ చేయిస్తున్నారని ఆయన… -
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఊర మాస్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’ మరికొన్ని గంటల్లో థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించిన అంశం నాని పవర్ ఫుల్ ‘జడల్’ లుక్. అసలు దర్శకుడికి ఈ వైల్డ్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. సరిగ్గా రిలీజ్ కు ముందు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ లుక్ వెనుక ఉన్న సంచలన రహస్యాన్ని… -
Nani : ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సినిమా.. హుందాగా వెనక్కి తగ్గిన న్యాచురల్ స్టార్!
న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ ఫీవర్ రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. సెప్టెంబర్ 23న ప్రీమియర్ షోల కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, అభిమానుల మధ్య కూర్చుని సినిమా చూడాలని నాని చేసిన ఒక చిన్న రిక్వెస్ట్.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్ల దాకా వెళ్లి సంచలనంగా మారింది. నాని రాకతో గతంలో జరిగిన ఒక విషాదాన్ని డీజీపీ గుర్తు… -
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
యువతకు టైమ్ వాల్యూ (సమయం విలువ) గురించి వివరిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అమెరికా ప్రెసిడెంట్ కైనా, ఒక సాదాసీదా రైతుకైనా రోజుకు 24 గంటలే. ఆ సమయాన్ని ఎలా వాడుకున్నామన్నదే మనల్ని విజేతలుగా నిలబెడుతుంది. టైమ్ ఈజ్ మనీ.. ఒక్కసారి గడిచిపోతే ఆ నిమిషాలు తిరిగి రావు” అంటూ యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే తన డెడికేషన్ గురించి మాట్లాడుతూ.. తన డైలీ రొటీన్ ను బట్టబయలు చేశారు. ఉదయం 8… -
Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన ‘సీక్రెట్’ బయటపెట్టిన చిరంజీవి!
ఆరు పదుల వయసు దాటినా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని డ్యాన్సులు, ఫైట్స్ తో మెగాస్టార్ చిరంజీవి ఎలా అదరగొడుతున్నారో అని అంతా ఆశ్చర్యపోతుంటారు. అయితే తన ఎనర్జీకి, యవ్వనానికి అసలైన కారణం కేవలం ఎక్సర్సైజ్, డైట్ మాత్రమే కాదని ఆయన ‘మెగా యూత్ ఫోర్స్’ వేదికగా తొలిసారి ఓపెన్ అయ్యారు. తన తోటి వయసు వారు వృద్ధుల్లా కనిపిస్తుంటే, తానింకా యంగ్ గా కనిపించడానికి అసలైన కారణం “కృతజ్ఞత!” అంటూ తన ఇన్నర్ పీస్ గుట్టు… -
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
ఇటీవల జరిగిన ‘మెగా యూత్ ఫోర్స్’ ఈవెంట్లో అభిమానులను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన తన రోజువారీ క్రమశిక్షణ, సమయం విలువ, అభిమానులతో తన అనుబంధం వంటి అనేక విషయాలను పంచుకున్నారు. 47 సంవత్సరాలకు పైగా నన్ను ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, అభిమానిస్తూ మీ తల్లిదండ్రులు, మీరు, మీ బిడ్డలు.. ఈ ప్రేమ, ఈ అనుబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి నా సోదరులకు, నా బ్లడ్ బ్రదర్స్… -
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
‘జవాన్’, ‘కృష్ణమ్మ’ చిత్రాల నిర్మాత కృష్ణ తన పట్ల చూపించిన అభిమానాన్ని మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్గా గుర్తుచేసుకున్నారు. తాజాగా ‘కాగితం పడవలు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన.. తాను వరుస ఫ్లాపుల్లో ఉండి ఇబ్బంది పడుతున్న సమయంలో, తనను నమ్మి అడగకుండానే పూర్తి రెమ్యునరేషన్ ఇచ్చిన ఏకైక నిర్మాత కృష్ణ గారేనని వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో తనకు అండగా నిలబడిన ఆ… -
Koti: ఆ రేంజ్ పాటలు ఇప్పుడు ఎవరూ కొట్టలేరు.. ఇది నా ఛాలెంజ్!
తెలుగు సినీ సంగీత చరిత్రలో 80, 90వ దశకం అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు రాజ్-కోటి. ఆ తర్వాత సోలోగా కూడా వందలాది బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చి ఇండస్ట్రీని ఏలిన దిగ్గజ సంగీత దర్శకుడు కోటి. తన అద్భుతమైన స్వరాలతో ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న కోటి, సినీ పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మనతో ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఒక భారీ లైవ్ కాన్సర్ట్కు శ్రీకారం చుట్టింది. నవంబర్ 28న హైదరాబాద్లో జరగనున్న…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!