Sree Leela : శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలతో మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చేసింది. మాస్ మహారాజా రవితేజతో కలిసి ఆమె నటించిన మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇక సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యాన్స్ కు అప్పుడప్పుడు మసాలా అందాలను చూపిస్తూనే ఉంటుంది. ఈమధ్య మరీ ముఖ్యంగా అందాలను చూపించడానికి అస్సలు వెనకాడట్లేదు ఈ బ్యూటీ.
Read Also : Bigg Boss 9 : దమ్ము శ్రీజకు దువ్వాడ శ్రీనివాస్ వార్నింగ్.. మొత్తం తెలుసంటూ..
తాజాగా బ్లాక్ కలర్ చీరలు మరోసారి రెచ్చిపోయింది. ఇందులో తన పైటను సైడుకు జరిపి మరీ తన ఎద అందాలను చూపిస్తోంది. శ్రీ లీల ఈ రేంజ్ లో చూపించిన తర్వాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఉంటాయా.. కుర్రాళ్ళు ఓ రేంజ్ లో బోల్డ్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఎంతటి అందాలు ఉన్నాయి కాబట్టి శ్రీ లీలకు భారీగా అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు.
Read Also : Baahubali The Epic : అది బాహుబలి 3 కాదు.. రాజమౌళి షాకింగ్ స్టేట్ మెంట్