Home
Tollywood News
Tollywood News News
-
Sunitha : ఆ చేతులు వేయడం తప్పట్లేదు!” కాస్టింగ్ కౌచ్‌పై సునీత సంచలన నిజాలు
సినిమా ఇండస్ట్రీ కొత్తగా వచ్చే అమ్మాయిలకు ఎంతవరకు సేఫ్? అనే ప్రశ్నపై తాజా ఇంటర్వ్యూలో సింగర్ సునీత అత్యంత భయంకరమైన నిజాలను బయటపెట్టారు. ఇండస్ట్రీలో ప్రతి దశలోనూ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీ సేఫ్టీ గురించి మాట్లాడుతూ.. “ఎమోషనల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా, ఫైనాన్షియల్ గా.. ఈ నాలుగు స్ట్రెంత్స్ లేకపోతే ఇండస్ట్రీ ఇక్కడ ప్రతి సెకండ్ పరీక్ష పెడుతుంది. ఇండస్ట్రీ అస్సలు సేఫ్ కాదు. ఇక్కడ అథారిటీ,… -
Sunitha : మై బాడీ మై రైట్ అంటే, వాడి కళ్ళు వాడి ఇష్టం!” ఫెమినిజంపై సునీత షాకింగ్ కామెంట్స్!
ఈ మధ్యకాలంలో సమాజంలో ఫెమినిజం, విమెన్ రైట్స్ పేరుతో జరుగుతున్న కొన్ని డిబేట్లపై సింగర్ సునీత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బట్టలు వేసుకోవడం, సిగరెట్లు తాగడం ఫెమినిజం కిందకు రాదని, అది కేవలం స్టూపిడిటీ మాత్రమేనని ఆమె కొట్టిపారేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె “ఈ రోజుల్లో సిగరెట్ లైటర్‌ను ఫ్రీడమ్‌కు టార్చ్ బేరర్ లాగా చూస్తున్నారు. సిగరెట్ తాగడాన్ని ఈక్వాలిటీ అనుకోవడం ప్రపంచంలోనే అతిపెద్ద మూర్ఖత్వం. మగవాడు సిగరెట్ తాగితే వాడి జీవితంలో… -
Samantha: ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత!!
కొద్దిరోజులుగా సమంత ప్రెగ్నెన్సీ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో, మీడియాలో చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌కి ఆమె టీ షర్ట్, జీన్స్‌లో కనిపించింది. ఈ క్రమంలోనే బేబీ బంప్ కనిపించిందని మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని కలిసిన క్రమంలో, మెగాస్టార్ చిరంజీవి కూడా కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్న సమంత దంపతులకు కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఆయన… -
Chiru Leaks: సమంత సీక్రెట్ లీక్ చేసిన చిరు
చిరంజీవి ఇప్పటివరకు తన సినిమాల గురించి మాత్రమే లీక్స్ ఇచ్చారు. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ తర్వాత టీం చిరంజీవిని కలిసింది. సమంత ఇంతవరకు సీక్రెట్ గా ఉంచుకున్న మేటర్ ని ఇండైరెక్ట్ గా బయట పెట్టేసారు చిరంజీవి. దీంతో గాసిప్సే నిజమని మెగాస్టార్ తేల్చేశారా? వాట్ ది స్టోరీ! చిరంజీవికి మైక్ ఇస్తే ఏం మాట్లాడుతారన్న భయంతో మేకర్స్ ఇబ్బంది పడుతున్నారు. చెప్పకూడనిది చెప్పేయడం మెగాస్టార్ కి అలవాటైపోయింది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ దర్శకత్వంలో… -
NBK 112: 150 కోట్లతో బాలయ్య-కొరటాల మాస్ బ్లాక్ బస్టర్
నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. బాలయ్య కెరీర్లో 112వ చిత్రంగా రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా లాంఛనంగా ప్రారంభం కానుంది. రేపు (గురువారం) ఉదయం సరిగ్గా 8 గంటలకు అమరావతిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.… -
Tamannaah Bhatia: బాలీవుడ్, టాలీవుడ్ మధ్య తేడాలపై తమన్నా సంచలన వ్యాఖ్యలు!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత రెండు దశాబ్దాలుగా అటు సౌత్ ఇండస్ట్రీలోనూ, ఇటు బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్గా తన హవా కొనసాగిస్తోంది. రెండు వైపులా ఉన్న సినీ వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఈ భామ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో హిందీ వర్సెస్ సౌత్ సినీ ఇండస్ట్రీల పనితీరు, హీరోయిన్ల పాత్రల పరిమితులపై చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ గురించి తమన్నా మాట్లాడుతుంటూ.. హిందీ సినిమా పరిశ్రమ నటీనటులకు… -
Chiranjeevi : అవార్డులపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్
అవార్డులపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ది’ సినిమాలో చరణ్‌ది నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అంటున్నారని తెలిపారు. అవార్డులు రావడానికి చాలా మార్గాలు ఉన్నాయన్నారు. అవార్డు వచ్చినా రాకపోయినా అది పెద్ద సమస్య కాదన్నారు. రంగస్థలానికి కూడా అవార్డు రావాలని తనతో సుకుమార్ ఎన్నో సార్లు అన్నారని గుర్తు చేశారు. ప్రజల మనసులో మాత్రం చరణ్ స్థానం సంపాదించుకున్నారంటూ ప్రశంసించారు చిరంజీవి. “స్టార్ కొడుకు, గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు, చరణ్‌కి అవసరం లేదు, డైరెక్టర్ ఏం… -
Sukumar : RC 17 ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున కలెక్షన్స్ రాబాడుతున్న క్రమంలో నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. స్టేజ్ పై సుకుమార్ మాట్లాడుతున్నంత సేపు థియేటర్ ఎనర్జీని మించిపోయేలా అభిమానుల కేరింతలు, అరుపులతో హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో అభిమానులందరూ ఒకే స్వరంతో రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న **RC… -
Chiranjeevi: నేషనల్ అవార్డ్ రానివ్వండి, రాకపోనివ్వండి
తాజాగా జరిగిన ‘పెద్ది’ సక్సెస్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి , తన సుదీర్ఘ సినీ ప్రయాణంలోని అనుభవాలను పంచుకుంటూనే, తన కుమారుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పడ్డ కష్టంపై ఎంతో ఆవేదనతో, గర్వంగా మాట్లాడారు. మెగాస్టార్ చేసిన ఈ ఎమోషనల్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఒక ధ్యేయం ఉండాలని, దాన్ని సొంతం చేసుకుని ముందుకు సాగాలని… -
Chiranjeevi : కనుగుడ్డు పోవాల్సింది అన్నారు.. మా నాన్న మాటలే గుర్తొచ్చాయి!
నటన పట్ల రామ్ చరణ్‌కు ఉన్న నిబద్ధత, సినిమా కోసం ఆయన పడే కష్టాన్ని వివరిస్తూ మెగాస్టార్ చిరంజీవి పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ ఎంతలా శ్రమించాడో చిరంజీవి వివరిస్తూ, గతంలో తనకు జరిగిన ఒక ప్రమాదాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ చేసిన శారీరక శ్రమను చిరంజీవి కొనియాడారు. “ఒక స్టార్ కొడుకుగా చరణ్ మెకానికల్‌గా నటించి వెళ్ళిపోవచ్చు. కానీ…
తాజావార్తలు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?