Home
Tollywood News
Tollywood News News
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
Ram Lakshman Masters: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సులకు సంబంధించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. షూటింగ్ సమయంలో జరిగిన ఓ ప్రమాదం గురించి రామ్-లక్ష్మణ్ బయటపెట్టిన విషయం ఇప్పుడు… -
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
Vaishnavi: టాలీవుడ్లో ‘బేబీ’ సినిమాతో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో అమాయకత్వం, ఆధునిక పోకడల నడుమ నలిగిపోయే పాత్రలో అద్భుత నటన కనబరిచి యువత గుండెల్లో తిరుగులేని స్థానం సంపాదించుకుంది తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఇప్పుడు మరోసారి అదే ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కలిసి నటించిన సరికొత్త చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్ సిరీస్తో ఫ్యామిలీ ఆడియన్స్ను కట్టిపడేసిన ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ… -
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
టాలీవుడ్లో సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పోలింగ్ అనంతరం చేపట్టిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు విజేతల జాబితాను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సీ. కళ్యాణ్ నేతృత్వంలోని ప్యానెల్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి అఖండ విజయాన్ని నమోదు చేసింది. నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత సీ. కళ్యాణ్ ముందే ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మిగిలిన కీలక కార్యవర్గ పదవులకు తీవ్ర… -
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన ఆమె.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో తరచూ ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ చిట్చాట్లో సమంత చేసిన సరదా కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు పుట్టబోయే బిడ్డకు మంచి పేరు సూచించాల్సిందిగా ఇటీవల అభిమానులకు సమంత చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి ఓ అభిమాని స్పందిస్తూ.. సామ్కి పాప… -
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
టాలీవుడ్ ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్లో వివాదం తారాస్థాయికి చేరుకుంది. యూనియన్ను రెండు ముక్కలుగా చేయాలని చూస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇస్తున్నానని, అలాంటి వారిని నడిరోడ్డుపై బట్టలూడదీసి కొడతానంటూ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ సభ్యులు రఘు మాస్టర్ను తమ నూతన ప్రెసిడెంట్గా ఎన్నుకున్న నేపథ్యంలో, హైదరాబాద్లోని డ్యాన్సర్స్ అసోసియేషన్ ఆఫీస్లో సుమలత ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి ఫిల్మ్ ఫెడరేషన్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యూనియన్లో కావాలనే నెగెటివ్… -
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ… తీవ్ర ఆగ్రహం
AI టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తూ సినీ ప్రముఖులపై వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్న తీరు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తన పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక మార్ఫింగ్ (AI-Generated) ఫేక్ వీడియోపై నటి షాలిని పాండే తమ సోషల్ మీడియా అధికారిక ఖాతాల ద్వారా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… -
Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్కు సమంత బంపర్ ఆఫర్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయాలు నెట్టింట సంచలనంగా మారాయి. త్వరలో తన జీవితంలోకి రాబోతున్న బిడ్డ కోసం తాను ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తోందో చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది సామ్. ఎంతో మంది తల్లులు మాతృత్వం గురించి పంచుకున్న అనుభవాలను వింటూ తన ప్రిపరేషన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బిడ్డ రాక కోసం ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారని ఓ నెటిజన్ అడగగా… -
Producer Deepti: హీరోయిన్పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
Producer Deepti: ‘కికు చిరంజీవి’ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో నిర్మాత దీప్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. తన సినిమాలో నటించిన హీరోయిన్ కాశిష్ ఖాన్ చివరి ప్రమోషన్ కార్యక్రమానికి హాజరుకాకపోవడానికి గల కారణాలను వివరిస్తూ నిర్మాత తీవ్ర ఆరోపణలు చేశారు. షూటింగ్ సమయంలోనూ, ప్రమోషన్స్ సమయంలోనూ ఆమె నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత దీప్తి మాట్లాడుతూ.. సదరు హీరోయిన్ను తాము తీసుకున్నప్పుడు ఆమె గతంలో రెండు తెలుగు… -
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
GV Narayana Rao: తెలుగు చిత్రసీమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) తో పాటు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. -
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
Irumudi: మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ విన్నప్పుడు రవితేజ కుమార్తె మోక్ష ఎలా స్పందించారో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా కథ చర్చల దశలో ఉన్నప్పుడు రవితేజ కుమార్తె మోక్ష స్వయంగా ఆఫీస్కు వచ్చి కథ విన్నారని శివ నిర్వాణ తెలిపారు. “మోక్ష మోడ్రన్ మైండ్సెట్ ఉన్న…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!