Fariya Abdullah : జాతిరత్నాలు సినిమాతో సెన్సేషన్ అయిన చిట్టి అదే ఫరియా అబ్దుల్లా ఏ మాత్రం తగ్గట్లేదు. తన ఘాటు అందాలతో ఎప్పటికప్పుడు రెచ్చిపోతూనే ఉంది. ఆమె అందాలను మామూలుగా ఆరబోయట్లేదు. సోషల్ మీడియాలో ఆమె ఆరబోస్తున్న అందాలు మంటలు రేపుతున్నాయి. ఈ మధ్య పెద్దగా సినిమాలు లేక ఖాళీగానే ఉంటుంది ఈ బ్యూటీ. Read Also : OG : ఓజీ గురించి పెద్దగా మాట్లాడని పవన్.. ఎందుకంటే..? సినిమా ఛాన్సుల కోసమే కాబోలు..…
OG : పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ఈవెంట్ లో హుషారెత్తించారు. ఆయన ఎంట్రీతోనే ఓజీ లుక్ తో వచ్చారు. కత్తి పట్టుకుని వచ్చి అందరినీ హుషారెత్తించారు. ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఎక్కువసేపు మాట్లాడలేదు. సాధారణంగా తన సినిమాల ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఎంత లేదన్నా అరగంట మాట్లాడుతుంటారు. అందులో ఎక్కువ సేపు సినిమాలో పాత్రలు, సినిమా ప్రాముఖ్యత గురించే మాట్లాడేవారు. కానీ ఓజీ…
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా కాన్సర్ట్ ప్రోగ్రామ్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈవెంట్ స్టార్టింగ్ నుంచే వర్షం పడటం స్టార్ట్ అయింది. స్టేజి మీదకు వచ్చిన తమన్.. వర్షమా బొక్కా.. ఏం జరిగినా ఇక్కడే ఉంటాం అన్నాడు. ఈ కామెంట్లపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కొన్ని చోట్ల వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే.. నీకు వర్షం అంటే అంత చిన్న చూపుగా…
OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో.. ఎవరిని దించేస్తారో చెప్పడం కష్టం. పవన్ మీద ఈగ వాలినా ఊరుకోరు. అలాగే పవన్ మీద ఎవరైనా పాజిటివ్ గా ఉంటే వారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మరో హీరోయిన్ కు ఇలాగే సపోర్టు చేస్తున్నారు ఆమె ఎవరో కాదు ఓజీ మూవీ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. ఆమె ఓజీ ప్రమోషన్లలో పవన్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తోంది. మొన్న ఓ…
OG : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ మూవీ కాన్సర్ట్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఇందులో పవన్ చాలా జోష్ గా మాట్లాడారు. కత్తి పట్టుకుని ఓజీ డ్రెస్ లో ఈవెంట్ కు వచ్చారు. వపన్ మాట్లాడుతూ.. సుజీత్ తో సినిమా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అతను నాకు పెద్ద అభిమాని. జానీ సినిమా చూసి హెడ్ కు బ్యాండ్ కట్టుకుని నెల రోజులు విప్పలేదు. అప్పటి నుంచే సినిమాలు తీయాలనుకున్నాడు. రన్…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ కాన్సర్ట్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. వర్షం పడుతున్నా సరే ఈవెంట్ మాత్రం ఆపలేదు. ఓజీ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ జోష్ తో మాట్లాడారు. నేను ఈ కాస్ట్యూమ్ లో రావడానికి కారణం సుజీత్. అతను నా ఫ్యాన్. అతనితో సినిమా చేస్తున్నప్పుడు అద్భుతంగా అనిపించింది. ఒక అభిమాని వచ్చి నాతో ఇలా సినిమా తీస్తాడని అస్సలు అనుకోలేదు. అతను నాకు ఎంత…
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. వరుసగా సినిమాలు చేస్తోంది. వయసు పెరుగుతున్నా సరే తన అందాలు ఏ మాత్రం తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది ఈ బ్యూటీ. అయితే ఆమె సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తో దుమ్ము లేపుతోంది. చాలా సినిమాల్లో గ్లామర్ డ్యాన్స్ తో హోరెత్తిస్తోంది. ఈ సాంగ్స్ కోసం ఆమె రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉందని సమాచారం. రీసెంట్ గానే స్త్రీ2…
OG : ఓజీ సినిమాపై హైప్ మామూలుగా లేదు. అసలు పవన్ కల్యాణ్ ఈ మితిమీరిన హైప్ వద్దని అనుకుంటున్నా సరే అది ఆగట్లేదు. నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే అంత హైప్ ఎక్కిస్తాం అంటున్నారు ఫ్యాన్స్. ఓజీ సినిమాపై ముందు నుంచే ఓవర్ హైప్ ఉంది. అది సినిమా స్థాయిని దాటిపోతోందని పవన్ జాగ్రత్త పడ్డారు. అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతే అది సినిమా రిజల్ట్ మీద దెబ్బ…
Prabhas : ప్రభాస్ ఈమధ్య చాలా సినిమాలకు హెల్ప్ చేస్తున్నాడు. అదేంటో గాని ప్రభాస్ చేయి పడితే అన్ని సినిమాలు హిట్ అయిపోతున్నాయి. మొన్నటికి మొన్న మిరాయి సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రభాస్ వాయిస్ తోనే ఆ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. అంతకుముందు కన్నప్ప సినిమాలో కీలక పాత్ర చేశాడు. ఎన్నో ఏళ్లుగా హిట్టు లేక అల్లాడుతున్న మంచు విష్ణుకు ఆ మూవీతో భారీ హిట్టు దక్కింది. ఇప్పుడు…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. రేపు సెప్టెంబర్ 21న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఓజీ కన్సర్ట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దీనికి పవన్ కల్యాణ్ వస్తున్నాడు. టీమ్ మొత్తం రేపు ఫుల్ సందడి చేయబోతోంది. తాజాగా మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్ కల్యాణ్ ఫస్ట్ టైమ్ ఓజీ ఈవెంట్ కు రాబోతున్నాడు. ఈ…