Prabhudeva: ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవాగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డ్యాన్స్ చేస్తే.. అస్సలు బాడీలో ఎముకలు ఉన్నాయా అన్న అనుమానం ఎవరికైన వస్తుంది.
Varuntej - Lavanya: నాగబాబు వారసుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య నిశ్చితార్థం వైభవంగా జరిగింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బంధాలకు, స్నేహానికి ఎంత విలువను ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బెస్ట్ ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తాడు. ఇక రామ్ చరణ్- హీరో శర్వానంద్ చిన్ననాటి స్నేహితులు అన్న విషయం తెల్సిందే.
Siddharth- Aditi: సాధారణంగా ఎవరి పెళ్లికి వెళ్లినా అందరి అటెన్షన్ పెళ్లి కొడుకు- పెళ్లి కూతురు మీద ఉంటాయి. కానీ ఈ జంట ఏ పెళ్ళికి వెళ్లినా అందరి చూపు వీరి మీదనే ఉంటుంది. అంత ఫేమస్ జంట.. సిద్దార్థ్- అదితి రావు హైదరీ. వీరి ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Varun Tej:మెగా ఫ్యామిలోకి మరో కొత్త కోడలు ఎంటర్ అయ్యింది. మెగా బ్రదర్ ఇంట కొత్త కోడలు అడుగుపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఇదే హాట్ టాపిక్. హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొద్దిసేపటి క్రితమే ఉంగరాలు మార్చుకొని ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. మెగా ఫామిలీ మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యింది.
Gopichand31: గత కొన్నేళ్లుగా గోపీచంద్.. టాలీవుడ్ పై ఒక యుద్ధమే ప్రకటించాడు. యుద్ధంలో గెలుపు వచ్చేవరకు ఎలా పోరాడుతారో.. మనోడు కూడా హిట్ వచ్చేవరకు పోరాడుతూనే ఉంటున్నాడు.
Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠి లక్కీ ఛాన్స్ పట్టేసింది. ఎట్టకేలకు తన ప్రేమను పెళ్లి పీటలు వరకు తెచ్చుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య నిశ్చితార్థం మరికొద్దిసేపటిలో మొదలుకానుంది.
OMG2: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన నటిస్తున్నచిత్రాలలో ఒకటి OMG2. 20112 లో వచ్చిన OMG కు సీక్వెల్ గా OMG2 2 తెరకెక్కుతుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా తెలిసే ఉంటుంది.
Kasturi:ఆదిపురుష్.. రిలీజ్ కు ఇంకా కొన్నిరోజులు సమయం ఉంది. ఒకప్పుడు వివాదాలతోనే ఫేమస్ అయిన ఈ సినిమా ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది అనుకొనేలోపు మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. నిన్నటివరకు ఓం రౌత్ ముద్దు గొడవ ఎంత వివాదం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Akkineni Nagarjuna: ఏ రంగంలో అయినా జయాపజయాలు సాధారణమే. కానీ, చిత్ర పరిశ్రమలో మాత్రం ఆ అపజయాల వెనుక చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు చాలామంది వ్యక్తులు కూడా ఉంటారు. ముఖ్యంగా ఒక సినిమాలు ప్లాప్ అయ్యింది అంటే.. ఆ ప్లాప్ కు కారణం కథ, హీరో, డైరెక్టర్.. ఇలా చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు కథ బావున్నా.. టేకింగ్ బాగా రాకపోవచ్చు.