Gopichand: మాస్ హీరో అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచే రూపం మేచోమేన్ గోపీచంద్ సొంతం. జూన్ 12తో 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న గోపీచంద్ నటునిగా 30 సినిమాలు పూర్తి చేసుకున్నారు. తాజాగా 'భీమా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. 'రామబాణం'తో 30 చిత్రాలు పూర్తి చేసుకున్న గోపీచంద్ తన 31వ చిత్రంగా 'భీమా'ను జనం ముందు నిలిపే ప్రయత్నంలో ఉన్నారు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పటినుంచో బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే.. కానీ, ఇప్పటివరకు అది సెట్ అవ్వలేదు. పుష్ప తరువాత బన్నీ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిందని చెప్పొచ్చు..
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ లో నటిస్తోంది.. ఇంకోపక్క తెలుగులో ఖుషీ చిత్రంలో నటిస్తోంది. ఖుషీ షూటింగ్ రేపో మాపో పూర్తికావొస్తుంది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడి ఫోకస్ అంతా సిటాడెల్ సిరీస్ మీదనే ఉండనున్నది అని తెలుస్తోంది.
Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి గురించి పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆయన తెలియని సినీ ప్రేక్షకుడు ఈ ప్రపంచంలోనే లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్పటివరకు అపజయాన్ని చవిచూడని ఈ దర్శకుడుకు తెరపై కనిపించాలని ఎప్పుడు ఒక కోరిక ఉంది అంట.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది.
Raviteja73: మాస్ మహారాజా రవితేజ.. ఏడాదిలో దాదాపు ఐదు సినిమాలు లైన్లో పెట్టి షాకుల మీద షాకులు ఇస్తాడు. ఇక ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు.. ఒకటి హిట్.. రెండోది ఫట్. ఇక ప్రస్తుతం రవితేజ సినిమాలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఇంకా షూటింగ్స్ కూడా పూర్తికాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది.
Deepti Bhatnagar: అందానికే అందం ఆ రూపం.. యువకుల కలల రాణి. సన్నని నడుము.. ఆ నడుముకు తాళాల గుత్తి.. ఇలా చెప్పగానే.. హా మాకు తెలుసు .. మాకు తెలుసు ఆమె ఎవరో అని అంటారు..
Kriti Sanon: కృతి సనన్.. ప్రస్తుతం ఈ పేరు చెప్పగానే సీత అని అనేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి.. సీతగా నటిస్తున్న విషయం తెల్సిందే. జూన్ 16 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఒక విప్లవమే పుట్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఇదే అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా మార్చాడు.