Kajol: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.దిల్ వాలే దుల్హేనియా చిత్రంతో ముద్దుగుమ్మ అందరికి సుపరిచితురాలిగా మారిపోయింది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.
RRR: ఆర్ఆర్ఆర్.. అంటూ ఏ ముహూర్తాన రాజమౌళి మొదలుపెట్టాడో.. అప్పటినుచ్న్హి ఇప్పటివరకు ఆ పేరు మారుమ్రోగిపోతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా గురించి మాట్లాడేవారే కానీ, మాట్లాడని వారు కలేరు అంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మేకర్స్, హీరోస్ ఈ సినిమాపై ప్రశంసల జల్లును కురిపించడం పరిపాటిగా మారిపోయింది.
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం అమ్మతనంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. తన ఇద్దరు చిన్నారులను కంటికి రెప్పలా చూసుకొంటుంది. కెరీర్ మొదలుపెటినప్పటినుంచి ఎన్ని ఒడిదుడుకులను,రిలేషన్ షిప్స్ లో ఎన్నో చేదు అనుభవాలను పంచుకున్న నయన్.. ఎట్టకేలకు గతేడాది పెళ్లితో ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో నాలుగేళ్లు ప్రేమలో ఉండి .. 2022 జూలై 9 న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి అయిన కొన్ని…
Pragathi:టాలీవుడ్ నటి ప్రగతి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈమధ్య సినిమాల్లో కన్నా టీవీ షోస్ లోనే ఎక్కువ కనిపిస్తుంది ప్రగతి.. పొడవైన జుట్టు.. కాటుక కళ్ళు.. చేతిపై టాటూ.. ఆమెను చూడగానే ఇవే గుర్తొస్తాయి. సినిమాల్లో ఎంతో హోమ్లీగా కనిపించే ప్రగతి బయట ఫుల్ స్టైలిష్ గా ఉంటుంది. నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేయడంలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు.
Nikki Tamboli: చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నిక్కీ తంబోలి. సినిమా హిట్ అవ్వలేదు కాబట్టి అభిమానులు బతికిపోయారు కానీ, ఒకవేళ హిట్ అయ్యి ఉంటే .. టాలీవుడ్ ను తన అందాలతో ఏలేసే హీరోయిన్స్ లో నిక్కీ కూడా ఉండేది అని చెప్పొచ్చు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు టాలీవుడ్ లో మహేష్ బాబు, ప్రభాస్ మాత్రమే మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్నారు.
OG:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇంకోపక్క రాజకీయ ప్రచారాల్లో కూడా బిజీగా మారాడు. త్వరలోనే వారాహి యాత్ర మొదలు కాబోతుండగా.. ఆలోపే సినిమాలు అన్ని ఫినిష్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత వరుస లైనప్స్ పెట్టుకున్నాడు విజయ్.. గౌతమ్ తిన్ననూరి సినిమా ఒకటి.. గీత గోవిందం 2 ఒకటి లైన్లో ఉన్నాయి. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వం వహించిన గీత గోవిందం సినిమా.. విజయ్ కెరీర్ లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి.
Adipurush: ఆదిపురుష్ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదిపురుష్‌కి సంబంధించిన కౌంట్‌డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నప్పటికీ, అది రోజురోజుకు మరింత బలపడుతోంది.