Captain Miller: ఫ్రీడమ్ కు గౌరవమివ్వమంటున్న ధనుష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ధనుష్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రీ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో ధనుష్ కనిపించనున్నాడు. ఇక ఎప్పటినుంచో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. తాజాగా ఆ ఎదురుచూపులకు మోక్షము లభించింది. కెప్టెన్ మిల్లర్ పోస్టర్ ను మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు.
Polimera 2 Teaser: పొలిమేర టీజర్.. చేతబడితోనే ప్యాంట్ తడిచేలా భయపెట్టేస్తున్నారు కదయ్యా
పోస్టర్ వేరే లెవెల్ లో ఉందని చెప్పాలి. ఒక వందమందిని మట్టుపెట్టి.. ఆ యుద్ధ ప్రాంతంలోనే ప్రశాంతంగా గాలి పీల్చుకుంటున్నట్లు కనిపించదు ధనుష్. చేతిలో మెషిన్ గన్.. ఒళ్ళంతా రక్తంతో యుద్ధవీరుడు గెలిచి నిలబడినట్లు కనిపిస్తోంది. ఇక ఈ పోస్టర్ కు ధనుష్ పెట్టిన క్యాప్షన్ ఆకట్టుకుంటుంది. ” రెస్పెక్ట్ ఈజ్ ఫ్రీడమ్” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించాడు అరుణ్. పాన్ ఇండియా సినిమా గా వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!