Suhas: రైటర్ పద్మభూషణ్.. ఈసారి ‘శ్రీరంగ నీతులు’ చెప్తాడట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suhas: కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు సుహాస్. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ.. కష్టపడి ఎదిగిన నటుల్లో సుహాస్ ఒకడు. ఇక హీరోగానే కాకుండా విలన్ గా, కమెడియన్ గా, సపోర్టివ్ రోల్స్ లో సైతం కనిపించి మెప్పిస్తున్నాడు. గతేడాది రైటర్ పద్మభూషణ్ గా అభిమనుల ముందుకొచ్చి భారీ హిట్ ను అందుకున్న సుహాస్.. మరోసారి కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే శ్రీరంగ నీతులు. సుహాస్ తో పాటు కార్తీక్ రత్నం కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఈ చిత్రంలో రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. రాధావి ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Trivikram: బ్రో టీజర్ లో పూజా హెగ్డే.. ఆడేసుకుంటున్న నెటిజన్స్
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సుహాస్, కార్తీక్ రత్నం, రుహనీ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే సుహాస్ సినిమా అంటే.. కచ్చితంగా హిట్ టాక్ తెచ్చుకుంటుంది. విభిన్నమైన కథలను మాత్రమే అతడు సెలెక్ట్ చేసుకుంటాడు అని ప్రేక్షకుల మనసుల్లో ముద్ర పడిపోయింది. దీంతో పోస్టర్ రిలీజ్ అవ్వగానే సినిమాపై అంచనాలను పెట్టేసుకున్నారు. ఇక సుహాస్ లానే కార్తిక్ రత్నం కూడా కష్టపడి పైకి వస్తున్న నటుడు. ఈ మధ్యనే వ్యవస్థ అనే సిరీస్ తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. వీరి కాంబో లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?