Samantha: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ సమంత జంటగా ది ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిరీస్ సిటాడెల్. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ సిరీస్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Sharwanand: కుర్ర హీరో శర్వానంద్.. గత వారమే పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో రక్షితా రెడ్డితో శర్వా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ కుర్రహీరో పెళ్ళికి అతిరథ మహారధులు హాజరయ్యి నవదంపతులను ఆశీర్వదించారు.
Aata Sundeep:ఆట డ్యాన్స్ షో తో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్స్ మాస్టర్ లో సందీప్ ఒకడు. ఆ షో తరువాత నుంచే ఆయన ఆట సందీప్ గా మారిపోయాడు. ఇక నటి, డ్యాన్సర్ అయినా జ్యోతి రాజ్ ను వివాహమాడి.. ఒక డ్యాన్స్ స్టూడియోను నడుపుతున్నారు. ఇంకోపక్క కొరియోగ్రాఫర్ గా పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. కాగా ఈ మధ్యనే ఆట సందీప్ హీరోగా మారాడు.
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకమైన పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె లేని టాలీవుడ్ ను ఊహించుకోవడం కష్టమనే చెప్పాలి. బుల్లితెర షోలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. ఇంటర్వ్యూలు.. ఇలా ఒకటని చెప్పుకోవడానికి లేదు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Rangabali Teaser: టాలీవుడ్ కుర్ర హీరో నాగశౌర్య గత కొంతకాలంగా భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఆ హిట్ కోసం మనోడికి అచ్చొచ్చిన ఛలో సినిమా లాంటి కథనే నమ్ముకున్నాడు.
Siddharth: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్ ఎలా మొదలయ్యిందో కూడా అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం సిద్దు టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Varun Tej: మెగా ఇంట పెళ్లిసందడి మొదలయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కొడుకుగా మారబోతున్నాడు. ప్రేమించిన అమ్మాయిని వివాహమాడబోతున్నాడు. సాధారణంగా ఏ పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు అయినా తమ పెళ్లి అనగానే చేసే హడావిడి మాములుగా ఉండదు.
Suresh Gopi: సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ట్రోల్స్ తప్పడం లేదు. స్టార్లకే కాదు వారి కుటుంబానికి కూడా ఈ ట్రోల్స్ బాధపెడుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ శునకానందం పొందుతున్నారు కొంతమంది ట్రోలర్స్. చాలామంది ఆ కామెంట్స్ ను పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే.. ఇంకొందరు.. వారికి గట్టి కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నారు.
Megha Akash: లై సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అయితే అనుకోలేకపోయింది కానీ, అమ్మడికి మాత్రం బాగానే అవకాశాలను అందించింది.