Akkineni Nagarjuna: గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగార్జున. ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించింది లేదు. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ తో ఒక సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. కానీ, ఆ సినిమాను రవితేజ లాగేశాడు.
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ను తన మేనేజర్ మోసం చేశాడంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. దాదాపు రూ.80 లక్షల వరకు రష్మికకు తెలియకుండా కాజేశాడంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలియడంతో రష్మిక..
Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే పొన్నియిన్ సెల్వన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ ఇప్పుడు జపాన్ తో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.
Naa Ready First Single: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేడు తన 49 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.
Spy Trailer: యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత తన మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా గా స్పై ప్రేక్షకుల ముందుకు రానుంది.
Narayana & Co: ఈ మధ్య టాలీవుడ్ లో కామెడీ సినిమాలు రావడం తగ్గిపోయాయి. కామెడీ అంటే అడల్ట్ జోకులు, జబర్దస్త్ పంచులు అని అర్ధం వచ్చేలా చేసేశారు చాలామంది. ఒకప్పుడు జంధ్యాల లాంటి దర్శకులు కామెడీ సినిమాలు ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసేలా తెరకెక్కించేవారు. కానీ, ఇప్పుడు అలాంటి సినిమాలు చాలా తక్కువ.
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Manchu Manoj: మంచు మనోజ్ ఈ మధ్యనే భూమా మౌనికను ప్రేమించి పెళ్లాడిన విషయం తెల్సిందే. తమ లవ్ స్టోరీ సినిమా కథకు ఏ మాత్రం తక్కువ కాదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక వీరి ప్రేమ పెళ్లితో సుఖాంతం కావడంతో అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి.. బిజినెస్ మ్యాన్ తో ప్రేమాయణం నడుపుతున్నదని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కీర్తి, ఆమె తండ్రి కొట్టిపారేశారు.