Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ నిండా వివాదాలు, విషాదాలే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. విమర్శలు, అవమానాలను లెక్కచేయకుండా తన జీవితాన్ని తాను గడపడానికి ప్రయత్నిస్తుంది సామ్. ఏ మాయ చేశావే అంటూ తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 11 ఏళ్ళ క్రితం తన స్నేహితురాలు అయిన ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఇన్నేళ్లకు ఉపసన- చరణ్ తల్లితండ్రులు కాబోతున్నారు. గతేడాది చివర్లో ఉపాసన తాను ప్రెగ్నెంట్ అని చెప్పి మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
Music Director Chakri: కుర్రకారును కిర్రెక్కించే బాణీలతో భలేగా సాగారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. అప్పట్లో చక్రి సంగీతంలో రూపొందిన వందలాది గీతాలు సంగీత ప్రియులను అలరించాయి.
Johnny Depp: హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతడు పరువు నష్టం కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో కూడా ఎవరికి చెప్పనవసరం లేదు. 2018 డిసెంబర్ లో అమెరికాలోని ఫెయిర్ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో తన మాజీ భార్యపై జానీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
Indrajalam: ‘శాసనసభ’ ఫేమ్ ఇంద్రసేన, జైక్రిష్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘ఇంద్రజాలం’. సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది.
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మనసుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తేజ్ అని చెప్పొచ్చు. చిన్నా, పెద్దా.. అని తేడా లేకుండా ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో తేజ్ ముందు ఉంటాడు.
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు.
Adipurush AI Photos: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజాన్ని నమ్మలేనప్పుడు.. ఇలా మనసులో అనుకున్నవి చేసేయగలదు. ఆలోచనలు, నడవడిక.. ఒకటి అని కాదు అందుకే దాన్ని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అంటున్నారు.
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడా.. ? అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు ఒక్క సినిమాను ప్రకటించినది లేదు. గతంలో బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో మలయాళ రీమేక్ ను నాగ్ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.