Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళ్ లో హిట్ అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ అన్న విషయం తెల్సిందే.
AAA Cinimas: ఎట్టకేలకు అల్లు అర్జున్.. థియేటర్ రంగంలోకి అడుగుపెట్టేశాడు. నేడు అల్లు అర్జున్ మల్టిఫ్లెక్స్ పూజా కార్యక్రమాలతో మొదలైపోయింది. అత్యాధునిక నిర్మాణం, టెక్నాలజీతో ఈ థియేటర్ ను నిర్మించారు. ముఖ్యంగా.. అల్లు అర్జున్ తన టేస్ట్ కు తగ్గట్లు బ్రాండ్ కు తగ్గట్లు నిర్మించుకున్నాడు. మాల్ మొత్తని తన సినిమా పోస్టర్స్ తో అవార్డులతో నింపేశాడు.
Nandamuri Bhargav Ram: నందమూరి తారక రామారావు మనవడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా ఆయన ఎదగడానికి ఎంతో సమయం పట్టింది. నందమూరి లెగసీని కాపాడడంలో ఎన్టీఆర్ సైతం తనదైన కృషి చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ తరువాత ఆ లెగసీని ముందుకు తీసుకొచ్చేది ఆయన కుమారులే.
Adikeshava: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయామయ్యాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే వందకోట్ల క్లబ్ హీరోగా పేరు తెచ్చుకున్న వైష్ణవ్ ఈ సినిమా తరువాతమరో హిట్ ను అందుకున్నది లేదు. ఇక ఎలాగైనా ఉప్పెన లాంటి హిట్ ను కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను మొదలుపెట్టాడు.
Ram Charan: మెగా- అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. బన్నీ.. మెగాస్టార్ ఇంటికి వెళ్లడం మానేశాడు. ఆ కుటుంబం ఫంక్షన్స్ లో బన్నీ కనిపించడం లేదు.
Sreeleela: పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది అందాల చిన్నది శ్రీలీల. దర్శకేంద్రడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే కుర్రకారును తన గుప్పిట్లో పెట్టుకుంది.
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్.. ఈ మలయాళీ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది కార్తికేయ 2 తో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత వరుస సినిమాలతో బిజీగా మారింది.
Faria Abdullah: చిట్టి.. నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. అంటూ జాతిరత్నాలను మొత్తం తన చుట్టూ తిప్పించుకున్న బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది అనుకున్నారు.
SSMB29: ఆర్ఆర్ఆర్.. రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. రికార్డులు మోతలు ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఇక కొత్త ఏడాది మొదలై ఆరునెలలు కావొస్తుంది. ఆర్ఆర్ఆర్ లో చేసిన హీరోలు.. తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, దర్శకదీరుడు మాత్రం తన తదుపరి సినిమాను కొంచెం కూడా ముందుకు జరపడం లేదు. ఇది అభిమానుల అసహనం.