AA22: బన్నీతో త్రివిక్రమ్ మహాభారతం.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AA22: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో అంటే అభిమానులకు ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ యాక్టింగ్, త్రివిక్రమ్ డైలాగ్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్. అందుకే వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఈ కాంబో మారోసారి రిపీట్ అవుతున్న విషయం తెల్సిందే. నేడు ఈ కాంబోను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఈసారి గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ కాంబో సెట్ అయ్యిందని తెలియడంతోనే అభిమానులు ఓ రేంజ్ లో హైప్ పెంచేసుకుంటున్నారు. సోషియో ఫాంటసీ కథ అని, పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం సోషియో ఫాంటసీగా తెరకెక్కడం లేదట. అల్ట్రా మోడల్ మహాభారతంగా త్రివిక్రమ్ కథను రాసుకున్నాడని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా రజినీకాంత్ నటించిన దళపతి పోలికలు ఈ సినిమాలో కనిపిస్తాయట.
Kajal Aggarwal: నా భర్త అంటే మా నాన్నకు ఇష్టం లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
మహాభారతంలో రెండు కొత్త పర్వాల్లోని కథను త్రివిక్రమ్ తీసుకొని అల్లు అర్జున్ కు తగ్గట్టు కథను రాసినట్లు సమాచారం. పురాణాలలోని పాత్రలను తీసుకోవడం త్రివిక్రమ్ కు కొత్తేమి కాదు. ఆయన ఏ పాత్ర అనుకున్నా అందులో పురాణాలు, ఇతిహాసాలు ఉంటాయి. అయితే ఈసారి పూర్తిగా మహాభారతంలోని పాత్రలనే ఇన్స్పైర్ అయ్యి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట త్రివిక్రమ్. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. అల్లు అభిమానులు థియేటర్ లో తెరలను చించేయడం ఖాయమని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మరి ఈ అల్ట్రా మోడల్ మహాభారతంతో ఈ హిట్ కాంబో నాలుగో సారి హిట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!