Isha Ambani: ఆస్కార్ వేదికపై అంబానీ కుమార్తె సోయగం.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఇషా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Isha Ambani: ప్రపంచ సినీ వేదిక ఆస్కార్స్ 2026 రెడ్ కార్పెట్‌పై భారతీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ మెరిశారు. హాలీవుడ్ తారలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఆమె ఎంచుకున్న దుస్తులు, అలంకరణ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.
READ ALSO: DME Fuel: వంట గ్యాస్ ధరలకు ఇక చెక్.. మార్కెట్లోకి భారత్ సొంత గ్యాస్! ఇక సామాన్యుడికి పండగే
Also Read
- BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
వింటేజ్ వాలెంటినో గౌనులో ఇషా మెరుపులు
ఇషా అంబానీ ఈ వేడుక కోసం వాలెంటినో (Valentino) బ్రాండ్‌కు చెందిన ఒక అరుదైన వింటేజ్ గౌనును ఎంచుకున్నారు. ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన ఈ గౌను ఆమెకు క్లాసిక్, రాయల్ లుక్‌ను ఇచ్చింది. పాతకాలపు డిజైన్లను ఆధునిక ట్రెండ్‌కు అనుగుణంగా ధరించడంలో ఇషా తనదైన ముద్ర వేశారని ఫ్యాషన్ విశ్లేషకుల అభిప్రాయపడ్డారు. ఆమె ధరించిన దుస్తులకు తోడుగా, ఖరీదైన డైమండ్ జ్యువెలరీ హైలైట్‌గా నిలిచింది. మెడలో ధరించిన భారీ వజ్రాల హారం, దానికి సరితూగే చెవి రింగులు ఆమె లుక్‌ను మరింత రిచ్‌గా మార్చాయి.
ఆనంద్ పిరమల్‌తో కలిసి సందడి
ఈ ప్రతిష్టాత్మక వేడుకకు ఇషా తన భర్త ఆనంద్ పిరమల్‌తో కలిసి హాజరయ్యారు. వీరిద్దరూ రెడ్ కార్పెట్‌పై కెమెరాలకు ఫోజులిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. సోషల్ మీడియాలో వీరి ఫోటోలు ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!