Home
Tollywood News
Tollywood News News
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
టాలీవుడ్లో పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక సినిమా లేదా రెండు సినిమాలు చేస్తే థియేటర్లు, క్యాంటీన్లు కళకళలాడుతాయని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు. అయితే హీరోలు కేవలం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ కేవలం భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి సంవత్సరాల తరబడి కాలం వృధా చేస్తున్నారని విమర్శించారు. కథలు లేవనేది అబద్ధమని, మంచి కొత్త దర్శకులు, బలమైన కథలు సిద్ధంగా ఉన్నప్పటికీ స్టార్ హీరోలు వాటిని పట్టించుకోవడం లేదని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు.… -
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
టాలీవుడ్ ప్రముఖ రచయిత, నిర్మాత, ‘కామ్రేడ్ కళ్యాణ్’ సమర్పకుడు కోన వెంకట్ సినిమా విడుదల అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇండస్ట్రీలోని కొందరు దర్శకుల పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బును వృధా చేసే డైరెక్టర్ల తీరును తప్పుబడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. సినిమా షూటింగ్ సమయంలో ప్లానింగ్ లేకుండా 10, 15, 40 రోజులు షూట్ చేసి ఆ తర్వాత ఆ సీన్లను పక్కన పెట్టేయడం చాలా పెద్ద తప్పని కోన వెంకట్… -
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
కన్నడ పాన్-ఇండియా స్టార్ ‘రాకింగ్’ యష్ తదుపరి సినిమాపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్బస్టర్, టాక్సిక్ లాంటి డిజాస్టర్ తర్వాత యష్ చేయబోయే ప్రాజెక్ట్లపై భారీ అంచనాలు ఉండటంతో, ఆయన ఏ టాలెంటెడ్ డైరెక్టర్తో జతకట్టబోతున్నారనే దానిపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్కు చెందిన యువ దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటితో (డేవిడ్ రెడ్డి ఫేమ్) యష్ తదుపరి సినిమా ఉండబోతుందంటూ గత కొన్ని… -
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ‘రణబాలి’ సినిమాలో తన పాత్ర కోసం విజయ్ దేవరకొండ పడిన శ్రమ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తాను పుట్టపర్తిలో చదువుకోవడం వల్ల రాయలసీమ యాస మరియు అక్కడి సంస్కృతితో మంచి పరిచయం ఉందని విజయ్ తెలిపారు. ఈ సినిమా కోసం దాదాపు 3 నుంచి 4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై ప్రత్యేకంగా సాధన చేశానని చెప్పారు. సినిమా మొత్తం గుర్రపు స్వారీ కీలకమైన పాత్ర పోషిస్తుందని, దీని కోసం తీవ్రంగా… -
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా… -
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్లో హింస (Violence) ఎక్కువగా ఉందన్న విలేకరుల ప్రశ్నలపై విజయ్ దేవరకొండ స్పష్టతనిచ్చారు. ఇది కల్పిత హింస కాదని, ఆనాటి మొరటు కాలపు జీవన వాస్తవికతను ప్రతిబింబించే ప్రయత్నమని తెలిపారు. “1800ల నాటి కాలంలో జీవించడం అంటేనే చావో-బ్రతుకో అన్నట్టు ఉండేది. ఏ చిన్న గొడవైనా ప్రాణాల మీదకే వచ్చేది. ఆ కాలంలో మనుషులు అంత క్రూరంగా, మొరటుగా ప్రవర్తించేవారు. చరిత్రలో ఆకలి తట్టుకోలేక ప్రజలు నల్లమట్టి,… -
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో కొత్త ధరలు ఇవే!
Jailer 2 Ticket Price Hike: సూపర్స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సందడి చేసేందుకు రెడీ అయ్యారు. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలంటూ సితార ఎంటర్టైన్మెంట్స్… -
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
RT78: టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న క్రేజీ కాంబినేషన్కు ఎట్టకేలకు అధికారిక ముద్ర పడింది. మాస్ మహారాజా రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్ను ఎవరితో చేయబోతున్నారన్న సస్పెన్స్కు తెరదించుతూ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. విలక్షణ కథలతో టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త సినిమా చేయబోతున్నారు. రవితేజ కెరీర్లో 78వ మైలురాయిగా (#RT78) రాబోతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్తో ఫ్యాన్స్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. ఈ ప్రాజెక్ట్పై… -
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
టాలీవుడ్ లెజెండరీ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు (M.S. Raju) ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త టాలెంటెడ్ పర్సన్స్ను పరిచయం చేసిన ఆయన, ఒకానొక సమయంలో ఎదురైన ఫ్లాప్లు, విమర్శలకు ఎలా బదులిచ్చారో గుర్తుచేసుకున్నారు. అగ్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శత్రువు’, ‘దేవి’, ‘దేవి పుత్రుడు’ వంటి వరుస చిత్రాల తర్వాత తాను మరో సినిమా చేయాల్సి వచ్చిందని… -
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
యంగ్ హీరోలు చాలా మంది ఉన్నా, నాని ఉన్న క్రేజ్ మాత్రం సెపరేట్. ఫ్యామిలీ హీరోగా క్రేజ్ తెచ్చుకోవడం ఈ నేచురల్ స్టార్కు ప్లస్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ను ఓవర్ యాక్షన్ మూవీస్ చెడగొట్టాయి. వరుస సినిమాల్లో రక్తపాతంతో విసిగిపోయిన నాని ఇక్కడి నుంచి బుద్ధిగా ఫ్యామిలీ హీరోలా ఉండాలనుకుంటున్నాడు. నాని సినిమా యావరేజ్గా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ హిట్ చేశారు. కానీ హీరో యూటర్న్ తీసుకొని మాస్ ఇమేజ్ కోరుకున్నాడు. మాస్ను మెప్పిస్తేనే స్టార్డమ్…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!