Rashmika Mandanna: టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతుందని ఆనందపడాలో.. ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని బాధపడాలో తెలియని సందిగ్ద స్థితిలో ఉంది సమాజం. ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం AI టెక్నాలజీ ఒక ఊపు ఊపేసిన విషయం తెల్సిందే.
VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. నవంబర్ 1 న భార్యాభర్తలుగా మారారు. ఇటలీలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ కావడం వలన ఇండస్ట్రీని మెగా కుటుంబం పిలవలేకపోయింది. దీంతో ఇటలీ నుంచి తిరిగి వచ్చిన మెగా కుటుంబం..
Dil Raju: ప్రస్తుతం థియేటర్ల హంగామా అంతకుముందులా లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. నిజం చెప్పాలంటే ఇప్పుడంతా ఓటిటీనే నడుస్తోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, ఆహా.. ఇలా అన్నీ ఓటిటీలలో తమదైన సత్తా చాటుతున్నారు.
Manchu Manoj: మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గ్యాప్ తరువాత మనోజ్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. ఈ ఏడాదే భూమా మౌనిక ను రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ప్రస్తుతం మనోజ్ చేతిలో వాట్ ది ఫిష్ అనే సినిమా ఉంది.
Mahesh Babu: సాధారణంగా ఒక స్టార్ హీరో కనిపించడమే చాలా రేర్. అలాంటింది ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఇంకా ఏమైనా ఉంటుందా.. ? సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, సీనియర్ హీరో వెంకటేష్ మల్టీస్టారర్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా వచ్చింది.
Amala Paul: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ ఖైదీ అనే సినిమాతో అమలా పాల్ కెరీర్ మొదలయ్యింది. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది.
Jabardasth: జబర్దస్త్.. బుల్లితెరపై రికార్డు సృష్టించిన కామెడీ షో. ఒకప్పుడు జబర్దస్త్ చూడకుండా పడుకొని కుటుంబం ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ మొదటి యాంకర్ అనసూయ. ఆమె అందచందాలు, నాగబాబు నవ్వు,రోజా పంచ్ లతో జబర్దస్త్ నంబర్ 1 కామెడీ షోగా పేరు తెచ్చుకుంది.
VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు. నవంబర్ 1 వీరి పెళ్లి ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. మెగా, అల్లు కుటుంబాలు ఈ పెళ్ళికి హాజరయ్యాయి. ఇక నవంబర్ 5 న వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది.