Katrina Kaif: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా మనీష్ శర్మ దర్శకత్వం వహించిన చిత్రం టైగర్ 3. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ మూవీని ఆదిత్య చోప్రా నిర్మించాడు.
Salaar: ఏ ముహూర్తాన సలార్ సినిమాను మొదలుపెట్టారో కానీ, ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక టీజర్ కానీ, ట్రైలర్ కానీ, రిలీజ్ డేట్ కానీ పక్కగా వచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ పై అభిమానుల్లో కన్ఫ్యూజన్ గా ఉంటుంది.
Sharwanand: కుర్ర హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ఏడాదే శర్వా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జూన్ 3 న హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.
Satyam Rajesh: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. ఎలాంటివారిని అయినా స్టార్స్ గా నిలబెడుతుంది. ఆ ఒక్క సినిమా కోసం ఎంతోమంది నటులు.. ఎంతోకాలంగా ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా ఒక స్టార్ డమ్ ను అందుకున్నాడు కమెడియన్ సత్యం రాజేష్.
Anasuya: నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి రచ్చ అంతా ఇంతా ఉండదు.
Kotabommali PS Teaser: నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో హీరోగా మారి.. ఫ్యామిలీ ఆడియెన్స్ ను తన నటనకు ఫిదా అయ్యేలా చేసుకున్నాడు. ఇక మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీకాంత్..
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వారం మొత్తం ఎలా ఉన్నా.. సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ తో హౌస్ మొత్తం హీటెక్కిపోతూ ఉంటుంది. ఇక నిన్న అందరు అనుకున్నట్లుగానే తేజ ఎలిమినేట్ అయ్యాడు.
KH234: లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం KH234. విక్రమ్ సినిమా తరువాత జోరు పెంచిన కమల్.. ఒకపక్క నిర్మాతగా ఇంకోపక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా జనసేన విజయపథకం ఎగురవేయాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించే ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను లావణ్య ప్రేమించి పెళ్లాడింది. నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో అత్యంత బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది.