Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక తాజాగా ధనుష్ మరో సినిమాతో రాబోతున్నాడు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా బయోపిక్ లో ధనుష్ నటిస్తున్నాడు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఈయనపై సినిమా రానుండటం అనేది సంగీతాభిమానులతో పాటు ఇళయరాజా అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆనందోత్సహాల్లో ముంచెత్తింది.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నిహారిక..స్టార్ హీరోయిన్ గా మారుతుంది.
Superstar Krishna Statue: బుర్రిపాలెం బుల్లోడు సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటన.. ఆయన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15 న మృతి చెందారు.
Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ఆవారా నుంచి ఖైదీ వరకు తెలుగు ప్రేక్షకులను కార్తీ అలరించాడు. ఇక ఖైదీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కార్తీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
K. Raghavendra Rao: టాలీవుడ్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం కేటాయించిన బంజారాహిల్స్లోని రెండెకరాల భూమిని రద్దు చేయాలని మెదక్కు చెందిన బాలకిషన్ ఇప్పటికే కోర్టులో కేసు వేసిన విషయం తెల్సిందే.
Satyabhama Teaser: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత రీ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. ఈ మధ్యనే భగవంత్ కేసరి సినిమాలో కనిపించినా అమ్మడికి అంత పేరు రాలేదు. ఇక ప్రస్తుతం కాజల్.. ఒక పక్క కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సై అంటుంది.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించింది.
Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ముద్దుబిడ్డగా రాహుల్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ పాడిన సింగర్ గా పాన్ ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించుకున్నాడు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే.. జనసేన పార్టీ పెట్టిన తరువాత తాను సినిమాల్లో నటించను అని పవన్ ఖరాకండీగా చెప్పుకొచ్చాడు. కానీ, లాస్ట్ ఎలక్షన్స్ లో పవన్ ఓడిపోయాడు.