Chinmayi: ఐశ్వర్యరాయ్ ను రేప్ చేస్తా అన్నాడు.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinmayi: సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గాత్రంతో సంగీత అభిమానులను ఎంతగా అలరించిందో.. ఆడవాళ్లకు ఏదైనా ఆపద వచ్చిందంటే సోషల్ మీడియాలో అమాంతం ప్రత్యక్షమయ్యి అండగా నిలుస్తుంది. ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చేస్తే.. వారిని తనదైన రీతిలో ఏకిపారేస్తుంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వార్త ఏదైనా ఉంది అంటే.. అది త్రిష పై నటుడు మన్సూర్ ఆలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలే. లియో సినిమాలో త్రిషతో నటించే ఛాన్స్ రాలేదు .. కచ్చితంగా త్రిషతో రేప్ సీన్ ఉంటుంది అనుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై త్రిష స్పందించింది. ఇలాంటి నటుడుతో జీవితంలో నటించను అని చెప్పుకొచ్చింది. ఇక త్రిషకు సపోర్ట్ గా కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ కూడా మద్దతు ప్రకటించింది. ఇక ఈ ఘటనపై చిన్మయి మరోసారి రెచ్చిపోయింది. ఇప్పుడు మన్సూర్ ను అంటున్నారు. ఒకప్పుడు ఇంతకంటే ఘోరంగా నటుడు రాధారవి మాట్లాడినప్పుడు మీరంతా ఎందుకు మాట్లాడలేదు అని ఆమె ప్రశ్నించింది.
Mansoor Ali Khan : త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మన్సూర్ అలీఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు..
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
చిన్మయికి, కోలీవుడ్ నటుడు రాధారవికిమధ్య ఎంత పెద్ద వివాదం నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాధారవి తనను లైంగికంగా వేధించాడని చిన్మయి ఎంతో పోరాటం చేసింది. అలా చేసి కోలీవుడ్ లో బ్యాన్ కూడా అయ్యింది. అయినా కూడా న్యాయం చేకూరలేదు. ఇక ఇలా సమయం వచ్చినప్పుడల్లా చిన్మయి.. రాధారవిని ఇరికిస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఈవెంట్ లో రాధారవి.. ఐశ్వర్యరాయ్ గురించి మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. అందులో రాధారవి మాట్లాడుతూ.. ” నాకు హిందీ రాదు. ఒకవేళ వచ్చి ఉంటే ఐశ్వర్యరాయ్ ను రేప్ చేసేవాడిని. ఎందుకంటే.. హిందీవాళ్లు అలాంటి పాత్రలు కన్నా మంచి పాత్రలు ఇవ్వరు కదా అని చెప్పగానే అక్కడ ఉన్నవారు పగలబడి నవ్వారు” ఇక ఈ వీడియో షేర్ చేస్తూ.. ” అప్పుడు ఐశ్వర్యరాయ్ ను రేప్ చేస్తాను అన్న మాటలు జోక్ గా తీసుకున్నారు. ఇప్పుడు మన్సూర్ మాట్లాడిన మాటలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి రాధారవి మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. దానికి కారణం ఏంటి తెలుసుకోవాలని ఉంది” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
"I have once said that if I had known Hindi, I would have had the opportunity to rape Aishwarya Rai. What I meant was I would have acted in Bollywood. Why the hell should I then act with these saniyans (idots/sinners in Tamil)." – Radha Ravi
Here in this video in Tamil where you… pic.twitter.com/j9qLQwdRA7
— Chinmayi Sripaada (@Chinmayi) November 21, 2023
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!