Venky Kudumula: టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన కజిన్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కోవిడ్ తరువాత వచ్చే జ్వరాన్ని నార్మల్ గా తీసుకోవద్దని ఆయన వేడుకున్నాడు.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ జబర్దస్త్ తో బాగా పేరు తెచ్చుకొని ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. గాలోడు సినిమా హిట్ టాక్ అందుకోవడంతో ప్రస్తుతం గోట్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక గాలోడు సినిమా కన్నా ముందే కాలింగ్ సహస్ర అనే పేరుతో సుధీర్ ఒక సినిమా చేశాడు.
Rana Daggubati: టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లీడర్ సినిమాతో దగ్గుబాటి రామానాయుడు మనవడిగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
Anasuya: నటి అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ముఖ్యంగా అనసూయకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు అంటే.. క్షణం, రంగస్థలం, పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్పలో దాక్షాయణి పాత్రలో అనసూయ ఊర మాస్ లుక్ లో కనిపించింది.
Allu Arjun:ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ చరిత్రను తిరగరాశారు అజయ్ భూపతి. అంత బోల్డ్ కథతో అజయ్ చేసిన ప్రయోగం రికార్డులు సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో అతని పేరు ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా తరువాత మహా సముద్రం అనే సినిమా తెరకెక్కించాడు.
Kalki 2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ 1 న ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. ఐదేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట.. ఎట్టేకలకు పెళ్లి పీటలు ఎక్కారు. ఇక నవంబర్ 5 న వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో సైతం బండ్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఏ విషయం అయినా కూడా ముక్కుసూటిగా చెప్పుకొచ్చేస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కు బండ్లన్న ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అందరికి తెలిసిందే.
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అంతకుముందు సీజన్స్ కన్నా.. ఈ సీజన్ మరింత రసవత్తరంగా మారడంతో అభిమానులు సైతం రోజురోజుకు పెరుగుతున్నారు. ఇక సోమవారం ఒక్కరోజు నామినేషన్స్ హీట్ ఉంటుంది తప్ప.. మిగతా నాలుగు రోజులు ఆటలు, ఫన్ తో నిండిపోతుంది.