R Madhavan: ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Madhavan: కోలీవుడ్ సీనియర్ హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో మ్యాడీ అంటే.. అమ్మాయిలు చేతులు కోసేసుకొనేవారట. చెలి. సఖి సినిమాల తరువాత చేసుకుంటే మ్యాడీనే చేసుకుంటా అని అనేవారంట. కోలీవుడ్ లో అంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అంటే మాధవన్ అనే చెప్పాలి. అయితే .. మ్యాడీకి మాత్రం ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని ఉండేదట. ఆమెను పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడట. ప్రస్తుతం మాధవన్ నటించిన ది రైల్వే మ్యాన్ సిరీస్.. నెట్ ఫ్లిక్స్ మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు కొనసాగుతోంది. ఇక ఆ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మ్యాడీ.. తన మనసులోని మాటలను బయటపెట్టాడు. మొట్ట మొదటిసారి.. ది రైల్వే మ్యాన్ సిరీస్ లో మాధవన్ తో పాటు బాలీవుడ్ అందాల భామ జూహీ చావ్లా నటించింది. తాను మొదటిసారి ప్రేమించిన అమ్మాయి జూహీనే అని చెప్పి షాక్ ఇచ్చాడు మ్యాడీ.
Jr. Ntr :ఎన్టీఆర్ కేరీర్ లో అరుదైన రికార్డ్ ను కైవసం చేసుకున్న సినిమాలు ఇవే..
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
” నా అదృష్టం బావుండి .. జూహీ చావ్లా ఈ సిరీస్ కు ఓకే చెప్పారు. ఈ సందర్భంగా మీలో విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నేను కెరీర్ స్టార్ట్ చేయకుముందు.. ఖయామత్ సే ఖయామత్ టక్ అనే సినిమాలో జూహీ ని చూసి ఫిదా అయిపోయాను. పెళ్లి చేసుకుంటే.. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఈ విషయం మా అమ్మకు కూడా చెప్పాను. ఇంకా చెప్పాలంటే.. ఆమెను పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా బతికాను” అని చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల్లోకి వచ్చాకా.. మ్యాడీ లైఫ్ మారిపోయింది. 1999 లో సరితా బిర్జి అనే అమ్మయిని మ్యాడీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు. ప్రస్తుతం మ్యాడీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!