Swathi Deekshith: నటి, బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్ లో రూ.30 కోట్ల ఇంటి కబ్జా కోసం ప్రయత్నిస్తున్న నిందితుల్లో స్వాతి కూడా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అసలు విషయం ఏంటంటే.. స్వాతి కొంతమందితో కలిసి ఈ కబ్జాలు చేస్తోంది.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ మెజీషియన్ గా కెరీర్ మొదలుపెట్టి జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు .. రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండడంతో అభిమానులు అందరు విన్నర్ గా ఎవరు నిలుస్తారు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మొదటి నుంచి కూడా అందరి చూపు పల్లవి ప్రశాంత్ మీదనే ఉంది. ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్..
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్, డాలీషా జంటగా అరుణ్ విక్కిరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాలింగ్ సహస్ర. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధ ఆర్ట్స్ బ్యానర్స్ పై విజేష్ కుమార్ తాయల్, చిరంజీవి పమిడి, వేంకటేశ్వరులు కాటూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Chatrapathi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్ ఛత్రపతి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2005 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక దాదాపు 22 ఏళ్ల తరువాత ఈ సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేసారు.
Mansoor Ali Khan: హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ ఆలీఖాన్ చేసిన అసభ్యకరమైన కామెంట్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. లియో సినిమాలో త్రిషతో కలిసి నటించకపోవడం బాధాకరమని.. ముఖ్యంగా త్రిష తో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం.. అవి కాస్తా వైరల్ గా మారడంతో.. త్రిష కూడా స్పందించింది.
Saindhav: విక్టరీ వెంకటేష్, శ్రద్దా శ్రీనాధ్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరో ఆర్య, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా కనిపించనున్నాడు.
Vaishnav Tej: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆదికేశవ. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోలు.. హీరోయిన్లు.. అంటే ఇష్టపడే ప్రేక్షకులు మెల్లిగా డైరెక్టర్లను ఇష్టపడుతున్నారు. డైరెక్టర్ ఎవరైతే మనకెందుకు.. హీరో ముఖ్యం అనే దగ్గరనుంచి.. హీరో ఎవరైతే మనకెందుకు డైరెక్టర్ ముఖ్యం అనేలా జనరేషన్ మారిపోయింది. ఇక ప్రస్తుతం కుర్ర డైరెక్టర్లదే టాలీవుడ్ లో హవా అంతా. ఒక్క సినిమా హిట్ కొట్టడం.. స్టార్ హీరోను లైన్లో పెట్టడం ఇదే జరుగుతుంది.
Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హర్బర్లో ప్రమాదంపై విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారణ కొనసాగుతున్న విషయం తెల్సిందే. యూట్యూబర్ లోక ల బాయ్ నాని తన భార్య సీమంతం పార్టీని బోట్ లో గ్రాండ్ గా నిర్వహించడం వలనే ఆ అగ్నిప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ అగ్నిప్రమాదాన్ని సైతం వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడంతో లోకల్ బాయ్ నానిపై కేసు నమోదయ్యింది.