NTR: నేడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే. మరో ఐదేళ్లు తెలంగాణను ఎవరు పరిపాలించాలి అనేదాన్ని ఆలోచించి ప్రజలు తమకు నచ్చిన పార్టీకి ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లకు వెళ్తున్నారు. ఇక తాము కూడా దేశ పౌరులుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి షూటింగ్స్ ను పక్కన పెట్టి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Chiranjeevi: తెలంగాణలో ఎలక్షన్స్ సవ్యంగా జరుగుతున్నాయి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగిచుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం తమ పనులను పక్కన పెట్టి ఉదయం నుంచి పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్లి .. లైన్లో నిలబడి మరి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా ఓటు యొక్క గొప్పతనం గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు.
Vikram K Kumar: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'దూత' వెబ్ సిరిస్ తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యారు. 'దూత' నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరిస్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. సూపర్ నాచురుల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరిస్ కి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు.
Ameesha Patel: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరు అన్నది గుర్తుపట్టారా.. ? కొంచెం సరిగ్గా చూడండి.. బద్రి హీరోయిన్ లా అనిపిస్తుంది కదా. అనిపించడమేంటి.. బద్రి హీరోయినే. ఆ భామ అమీషా పటేలే. పవన్ కళ్యాణ్- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బద్రి సినిమాతో అమీషా.. తెలుగు తెరకు పరిచయమైంది.
Nani: నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న హాయ్ నాన్న ప్రమోషన్స్ లో అన్ని తానే అయ్యి చూసుకుంటున్నాడు.
Vijayakanth: కోలీవుడ్ సీనియర్ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్యంపై ఉదయం నుంచి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి ఆయన అనారోగ్యం క్షీణించడంతో నవంబర్ 18 న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఇక ఈ మధ్య గొంతు నొప్పి, జలుబు తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్లు సమాచారం.
Gaami: యంగ్ హీరో విశ్వక్ సేన్, చాందిని చౌదరి జంటగా విద్యాధర్ కగిట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గామి. వి సెల్యులయిడ్స్, కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఏ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విశ్వక్.. ఒక అఘోరగా కనిపించనున్నాడు.
Sreemukhi: బుల్లితెర యాంకర్ సుమ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి. తనదైన మాటలతో, డాన్స్ తో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకొపక్క సినిమాలు కూడా చేస్తూ మెప్పిస్తుంది.
Akkineni Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యారడు. దూత నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. సూపర్ నాచురుల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు.
Amardeep: జానకి కలగనలేదు సీరియల్ తో అమర్ దీప్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ తెచ్చిన పేరుతో వరుసగా డ్యాన్స్ షోలతో పాటు సినిమాల్లో కూడా మంచి అవకాశాలను అందుకున్నాడు. ఇక అలానే బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఇక మొదటిరోజు నుంచి అమర్.. హౌస్ లో ఉండే విధానం.. చాలామందికి నచ్చకుండాపోయింది. గేమ్ అర్థంకాక కొన్ని వారాలు గడిపాడు.