Lakshmika Sajeevan: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో యంగ్ హీరోయిన్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshmika Sajeevan: ఈ మధ్యకాలంలో గుండెపోటు వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా మరో యంగ్ హీరోయిన్ గుండెపోటుతో మృతి చెందడం సెన్సేషన్ సృష్టిస్తోంది. మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మలయాళ హీరోయిన్ లక్ష్మీకా సజీవన్ గుండెపోటుతో మృతి చెందింది. అజు అజీష్ దర్శకత్వం వహించిన కాక్క అనే షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ ను మొదలుపెట్టింది. పంచమి అనే పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఇక ఈ షార్ట్ ఫిల్మ్ తరువాత ఆమె పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్కర్ సల్మాన్ నటించిన ఒరు యమందన్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె యూఏఈలో నివసిస్తోంది. ఇక గతరాత్రి ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. లక్ష్మీకా సజీవన్ వయస్సు 27 ఏళ్లు. ఇంత చిన్న వయస్సులో ఆమె ఇలా మృత్యువాత పడడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తుందని పలువురు ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..