Tripti Dimri: రణబీర్ తో న్యూడ్ సీన్స్.. చాలా కంఫర్టబుల్ గా చేశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tripti Dimri: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. త్రిప్తి దిమ్రిని స్టార్ హీరోయిన్ గా చేసింది. యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాలో రష్మిక ఉన్నా కూడా అందరూ కూడా త్రిప్తి నామజపం చేస్తున్నారు. రణబీర్ తో ఆమె ఘాటు రొమాన్స్ చూసి అవాక్కవుతున్నారు. ఈ రేంజ్ లో వేరే ఏ హీరోయిన్ చేయదు అని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తున్నారు. ముఖ్యంగా రణబీర్ తో త్రిప్తి న్యూడ్ పోస్టర్ అయితే మెంటల్ ఎక్కించేసింది అని చెప్పాలి. ఈ సినిమా తరువాత త్రిప్తి స్టార్ సెలబ్రిటీగా మారింది. ఇక యానిమల్ విజయం తరువాత త్రిప్తి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ మరిన్ని విశేషాలను పంచుకుంటుంది. రణబీర్ తో నటించాలని ఆమె ఎప్పటినుంచో కలలు కంటూ ఉందట. ఎప్పుడు మీ ఫేవరేట్ హీరో ఎవరు అని చెప్పినా రణబీర్ పేరునే చెప్పుకొచ్చిన వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇక తాజాగా త్రిప్తి యానిమల్ సినిమాలోని న్యూడ్ సీన్స్, రొమాన్స్ గురించి నోరు విప్పింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ” సినిమా కథ చెప్పినప్పుడే డైరెక్టర్ సందీప్.. నాకు ఆ సీన్స్ గురించి చెప్పాడు. కథను బట్టే ఆ సీన్స్ రావడంతో నేను కూడా ఒప్పుకున్నాను. ఆ సీన్స్ చేసేటప్పుడు.. కేవలం డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, నేను, రణబీర్ మాత్రమే ఉన్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకొని డైరెక్టర్ షూట్ చేశారు. అందుకే నేను చాలా కంఫర్టబుల్ గా చేశా” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!