Tillu Square: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిద్దు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
Manchu Manoj: మంచు మోహన్ బాబు గురించి మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు, ట్రోలింగ్ కు పర్మినెంట్ అడ్రస్ గా మారిపోయారు. ఇక ఎప్పటినుంచో మంచు బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్నదమ్ముల అన్న తర్వాత గొడవలు ఉండవా అని మోహన్ బాబు చెప్పడంతో నిజమే అనుకొని అభిమానులు లైట్ తీసుకున్నారు..
Iliana: దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఇలియానా. అందానికి అందం,ఎం అభినయం కలగలిపిన ఈ గోవా బ్యూటీ మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి.. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలింది. ఇక సన్నని నడుముకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈ భామ.. ఆ తరువాత ఒక్కసారిగా మాయం అయిపొయింది.
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చేతిలో సినిమాలు లేవు., కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసింది లేదు. ఇక ఇవన్నీ పక్కన పెట్టి.. ముద్దుగుమ్మ జాలీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ.. బార్బీ బొమ్మగా మారిపోయింది.
Chandra Mohan: దివికెగసిన దిగ్గజ కథానాయకుడు, ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసుకున్న నటుడు చంద్రమోహన్ సంస్మరణ సభ ఈ రోజు హైదరాబాద్ ఎఫ్ఎన్సిసిలో నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు. 13వ తేదీన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చంద్రమోహన్ సంస్మరణ సభకు పలువురు సినిమా, మీడియా ప్రముఖులు హాజరై... ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Vijayashanthi: ఇప్పుడంటే అనుష్క, నయనతార, సమంత లాంటివారిని లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తున్నాం కానీ, అప్పట్లో లేడీ సూపర్ స్టార్ అంటే ఒక్కరే .. ఆమె విజయశాంతి. హీరోలకు ధీటుగా ఆమె సినిమాలు రిలీజ్ అవ్వడమే కాదు.. హిట్లు కూడా అందుకొనేవి. ఒకానొక సమయంలోనే విజయశాంతి సినిమా రిలీజ్ అంటే..
Mansoor Ali Khan: మన్సూర్ ఆలీఖాన్.. సినిమాల ద్వారా ఎంత పేరు తెచ్చుకున్నాడో తెలియదు కానీ, వివాదాల ద్వారా మాత్రం బాగా ఫేమస్ అయ్యాడు. ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు అతని గురించే మాట్లాడుతుంది అంటే అతిశయోక్తి కాదు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం చేయాలా.. ? చెప్పండి. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమాతో బిజీగా మారనున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మహేష్, తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను వదిలేసుకున్నాడు. అందుకు రెండు కారణాలు.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దిశా పటానీ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నెలో జరుగుతుంది.