Home
Tollywood News
Tollywood News News
-
Actor Sivaji: వేషం మార్చి దుబాయ్ లో పట్టుబడ్డ శివాజీ.. ?
Actor Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారి.. మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు 90పైగా సినిమాల్లో నటించిన శివాజీకి నటుడుగా మంచి పేరే ఉంది. కానీ.. రాజకీయాల్లోకి వచ్చాక శివాజీ కొద్దిగా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఇక కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శివాజీ.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. -
Love Me Teaser: పక్కన బేబీని పెట్టుకొని దెయ్యంతో రొమాన్స్ అంటావేంటి భయ్యా ..
Love Me Teaser: దిల్ రాజు నట వారసుడు ఆశిష్ ఈ మధ్యనే ఒక ఇంటివాడు అయిన విషయం తెల్సిందే. రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆశిష్.. హీరోగా మంచి హిట్ కొట్టడానికి ఎంతగానో కష్టపడుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఆశిష్ హీరోగా నటిస్తున్న చిత్రం లవ్ మీ.. ఇఫ్ యు డేర్ అనే ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేయడంతో.. టైటిల్ రివీల్ చేసినప్పుడే ఆసక్తి కలిగింది. -
Ajith: హాస్పిటల్ లో తాలా.. అసలు ఆయనకు ఏమైంది.. ?
Ajith: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. -
Rakhi Sawant: అనంత్ అంబానీ బరువుపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..
Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె చేసిన రచ్చ.. ఇరుకున్న వివాదాలు అంతా ఇంతా కాదు. ఎవరు ఏం అనుకుంటే నాకేంటి.. నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటూ మీడియా ముందు ఆమె చేసిన హంగామా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. -
Prabhas: డార్లింగ్ ను తన కెమెరాలో బంధించిన లోఫర్ భామ..
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి2898AD. వైజయంతీ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Ananya Nagalla: అవును.. నేను వాటికి సర్జరీ చేయించాను
Ananya Nagalla:మల్లేశం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి మార్కులు కొట్టేసింది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఒక హీరోయిన్ గా నటించి అందరి దృష్టిలో పడింది.వకీల్ సాబ్ అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ, అవకాశాలను మాత్రం అందివ్వలేకపోయింది. -
GAMA Awards: దుబాయ్ లో ఘనంగా గామా అవార్డ్స్.. మళ్లీ అదరగొట్టిన పుష్ప
GAMA Awards: దుబాయ్‌లో జరిగే గామా అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది దుబాయ్ లో AFM ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ చేసే ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక ఈ ఏడాది గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ కూడా అంగరంగ వైభవంగా జరిగింది.మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో గామా అవార్డ్స్ వేడుకను, గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గ్రాండ్ గా నిర్వహించారు. -
Sharwanand: బ్రేకింగ్.. తండ్రి అయిన శర్వానంద్.. కూతురు పేరు వింటే..?
Sharwanand: కుర్ర హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక గత ఏడాది శర్వా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జూన్ 3 న హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. గత కొన్నిరోజులుగా శర్వానంద్ తండ్రి కాబోతున్నాడని, రక్షిత ప్రస్తుతం గర్భవతిఅని చెప్పుకొస్తున్నారు. -
Sharathulu Varthisthai: ఉమెన్స్ డే స్పెషల్.. ఆకాశం అందనీ సాంగ్ రిలీజ్ చేసిన సీతక్క
Sharathulu Varthisthai చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం షరతులు వర్తిస్తాయి. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. ఈ సినిమా మార్చి 15వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. -
Sharwanand: అన్నా.. కొద్దిగా గ్యాప్ ఇవ్వరాదే.. ఇప్పటికే మూడు అయ్యాయి
Sharwanand: టాలీవుడ్ లో వైవిధ్యంగా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ఎంత ఆస్తి ఉన్నా.. తన టాలెంట్ తోనే పైకి రావాలని..థంబ్స్ అప్ యాడ్ లో గెలిచి.. చిరంజీవితో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. అనంతరం చిన్నా చితకా పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగాడు. ఇక శర్వా ఏ కథను ఎంచుకున్నా అందులో ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!