Bhama Kalapam 2:ఆహా ఓటిటీ ప్రస్తుతం నంబర్ 1 స్థానాన్ని అందుకోవడానికి బాగా కష్టపడుతుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి పెద్ద ఓటిటీలతో సమానంగా పోటీపడుతూ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. కొత్త షోస్, మూవీస్, వెబ్ ఒరిజినల్స్ తో అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ వస్తుంది. ఇక ఆహా నుంచి వచ్చిన వైవిధ్యమైన సినిమాల్లో భామా కలాపం ఒకటి.
Barrelakka: సోషల్ మీడియా వచ్చాక ఎవరైనా సెలబ్రిటీ అయిపోవచ్చు. టిక్ టాక్, రీల్స్ చేస్తూ సెలబ్రిటీలు అయినవాళ్లు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు అలా ఫేమస్ అయిన ఒక అమ్మాయి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడింది.
Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించింది. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది.
Kamal And Rajini: ఇద్దరు స్టార్ హీరోలు ఒకే చోట చేరితే.. ఆరోజు ఫ్యాన్స్ కు పండగే. ఒకే ప్లేస్ లో రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ఒక హీరో వెళ్లి మరో హీరోను పలకరించడం జరుగుతూ ఉంటుంది. అది అందరికి తెలుసు. ఇక్కడ కూడా అదే జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరోస్.. ఒకే ఫ్రేమ్ లో మరోసారి కనిపించి ఫిదా చేసారు.
Srikanth Reddy: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆదికేశవ. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Akkineni Naga Chaitanya: అక్కినేని వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, కథానాయకుడిగా తనకంటూ ఓ మార్క్ సృష్టించుకుంటున్నాడు అక్కినేని నాగచైతన్య. తాతకు తగ్గ మనవడు.. తండ్రికి తగ్గ కొడుకు అని అనిపించుకుంటున్నాడు నాగచైతన్య. ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్స్ గా మారడంతో పాటు యాక్షన్ సినిమాలూ చేస్తూ అలరిస్తున్నాడు.
Akkineni Naga Chaitanya:అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Mega 156: మెగాస్టార్ చిరంజీవి- వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. యూవీ క్రియేషన్స్ మొదటిసారి చిరు సినిమాను నిర్మిస్తుంది. బింబిసార హిట్ తరువాత చిరు.. వశిష్ఠ టేకింగ్ కు ఫిదా అయ్యి ఈ ఛాన్స్ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. అసలు అయితే.. ఈ సినిమా కన్నా ముందు చిరు..
Vaishnav Tej: ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎవరు చెప్పలేరు. అసలు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి విషయం.. వాళ్ళు ఎంగేజ్ మెంట్ పిక్స్ పోస్ట్ చేసేవరకు ఎవరు నమ్మలేదు అంటే అతిశయోక్తి కాదు.
Ram Charan: పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం మంగళవారం. ముద్ర మీడియా వర్క్స్, A క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు కొనసాగుతోంది.