Vijay Devarakonda : యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. కింగ్ డమ్ తో హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు రాహుల్ సాంకృత్యన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే కదా విజయ్ దేవరకొండ గతంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమాలో నటించాడు.…
మహాత్మా గాంధీ పై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మూర్తి ని కలిసి జాతిపిత మహాత్మా గాంధీ జీ పై సోషల్ మీడియాలో సినీ నటుడు చేసిన అనుచిత వాఖ్యల పై చర్యలు తెవాకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. సినీ నటుడు కొద్ది రోజులుగా గాంధీ జీ ని ఉద్దేశించి…
మహాత్మా గాంధీపై అసభ్యకర వ్యాఖ్యలు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ పై యునైటెడ్ ఎన్జీఓస్ అసోసియేషన్ సభ్యులు, సేవాలాల్ బంజారా సంఘం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని వ్యక్తిగతంగా దూషించారని, నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు.
తెలుగులో సింధూరం, డ్రింకర్ సాయి లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధర్మ మహేష్ కాకాని అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. మహేష్, అతని కుటుంబం మీద మహేష్ భార్య వరకట్నం కేసు ఫైల్ చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు రిజిస్టర్ అయింది. నిజానికి గతంలో కూడా అదనపు కట్నం కేసులో ధర్మ మహేష్ కొన్ని రోజులపాటు కౌన్సెలింగ్‌కి కూడా వెళ్లొచ్చారు.…
Fish Venkat : సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ మధ్యకాలంలోనే కోట శ్రీనివాసరావు, నటి సరోజ దేవి, తర్వాత రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మృత్యువాత పడ్డారు. ఈ విషాద వార్తలు మరువకముందే సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన తెలుగు సినిమాలలో విలన్ గ్యాంగ్‌లో ఎక్కువ కనిపించారు. ATM Robbery : సినిమా స్టైల్‌లో ఏటీఎం లూటీ సీరియస్‌గా కనిపిస్తూనే కామెడీ చేయడం…
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
Bittiri Satti: బిత్తిరి సత్తి.. ఈ పేరు వినని వారుండరు. ప్రస్తుతం ఏ సినిమా ప్రమోషన్స్ జరిగినా బిత్తిరి సుత్తితో ఇంటర్వ్యూ జరగాల్సిందే. ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా మొదలుపెట్టిన రవి కుమార్..
సౌత్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటనను కనపరిచే టాప్ 10 నటులలో నాజర్ ఒకరు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా , సపోర్టింగ్ క్యారెక్టర్ గా.. ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన నాజర్ ఇక నుంచి సినిమాలలో కనిపించరు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ధృవ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అలీ రైజా. ఇక ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ గా బయటికి వచ్చాడు. ఈ నటుడు బిగ్ బాస్ లోకి వెళ్లివచ్చి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఒక సినిమాలో కానీ, సీరియల్ లో కానీ కనిపించలేదు. కనీసం వేడుకలలో కూడా సందడి లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించే అలీ తాజాగా ఒక షో లో పాల్గొన్నాడు. దీంతో మీ…