Krrish-4 : ‘క్రిష్ 4’ విషయంలో హృతిక్ రోషన్ షాకింగ్ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ వెండితెరపై సూపర్ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘క్రిష్’. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా రాబోతున్న ‘క్రిష్ 4’ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ‘వార్ 2’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హృతిక్, తన తదుపరి చిత్రంగా క్రిష్‌ను సెట్స్ పైకి తీసుకెళ్తారని అందరూ భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం హృతిక్ తన ఫోకస్‌ను ఒక భారీ సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.
Also Read : Manchu Vishnu:యుద్ధం మధ్యలో చిక్కుకున్న మంచు విష్ణు.. చిన్న కుమార్తె ఐరా భయంతో కన్నీళ్లు!
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
హృతిక్ రోషన్ తన కెరీర్‌లో మొదటిసారి ఒక సౌత్ ఇండియన్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కన్నడ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ (Hombale Films) తో హృతిక్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నారు. తాజా నివేదికల ప్రకారం, హృతిక్ ‘క్రిష్ 4’ కంటే ముందే ఈ హోంబళే ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని సమాచారం.దీంతో హృతిక్ సొంత దర్శకత్వ పర్యవేక్షణలో రానున్న ‘క్రిష్ 4’ స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని, అందుకే ఈ గ్యాప్‌లో సౌత్ ప్రాజెక్టును ముగించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. దశాబ్ద కాలంగా ‘క్రిష్’ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే.. అయినా, హోంబళే వంటి సంస్థతో హృతిక్ సినిమా అంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందోనన్న ఆసక్తి కూడా నెలకొంది.
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!