Manchu Vishnu:యుద్ధం మధ్యలో చిక్కుకున్న మంచు విష్ణు.. చిన్న కుమార్తె ఐరా భయంతో కన్నీళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు.. ప్రస్తుతం దుబాయ్‌లో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధ సెగలు దుబాయ్‌ను కూడా తాకడంతో, అక్కడ క్షిపణుల దాడులను ఆయన కళ్లారా చూశారు. తన కుటుంబం, ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ భయానక వాతావరణంలో చిక్కుకోవడంపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : Renu Desai: నెటిజన్ల అసభ్య కామెంట్స్‌పై రేణూ దేశాయ్ నిప్పులు!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
కుటుంబంతో గడపడానికి దుబాయ్ వెళ్లిన విష్ణుకు అక్కడ ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. యుద్ధ విమానాల గర్జనలు, ఆకాశంలో దూసుకెళ్తున్న క్షిపణులు (Missiles), వాటిని అడ్డుకుంటున్న దృశ్యాలు తనను కలతకు గురిచేశాయని ఆయన తెలిపారు. అలా క్షిపణుల దాడుల వల్ల వచ్చే భారీ శబ్దాలకు తాము ఉన్న ఇల్లు మొత్తం కంపించిపోయిందని, ఈ భీభత్సాన్ని చూసి తన చిన్న కుమార్తె ఐరా తీవ్రంగా భయపడిందని, పిల్లలు ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణంలో పెరగాలని తాను ఆకాంక్షిస్తున్నానని.. ఆయన ఎమోషనల్ పోస్ట్ చేశారు. తమ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న యూఏఈ (UAE) సైన్యానికి ఈ సందర్భంగా విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచం మొత్తం శాంతితో ఉండాలని కోరుకుంటూ,‘హర హర మహాదేవ్’ అంటూ తన సందేశాన్ని ముగించారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న భారతీయులు కూడా అక్కడి ఉద్రిక్తతలతో ఆందోళన చెందుతున్నారు. దీంతొ విష్ణు కుటుంబం క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
In Dubai visiting family tonight. Missiles visible in the sky. The loud interceptions shook our home and frightened little Ayra.
Praying for peace. No child anywhere should grow up hearing the sound of war above their roof.
Grateful to the UAE defense forces for keeping… pic.twitter.com/tCbE78eoBY
— Vishnu Manchu (@iVishnuManchu) February 28, 2026
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!