Pinarayi Vijayan: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘‘ది కేరళ స్టోరీ’’ సినిమాకు రెండు ప్రధాన అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు ప్రకటించని కొన్ని గంటల్లోనే కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు అవార్డులు ఇచ్చి కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. ఇలాంటి చిత్రాన్ని సత్కరించడం ద్వారా కేంద్రం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని సీఎం అన్నారు.
The Kerala Story: గతేడాది వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. కేరళలోని మతమార్పిడిలు, తీవ్రవాద భావజాలం పెరుగుదల ఇతివృత్తంగా నిర్మించిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.
The Kerala Story Breaks Records by 300 million streaming minutes on ZEE5: ది కేరళ స్టోరీ గతేడాది మే 5 న థియటర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సుదీప్తో సేన్ తెరకెక్కించాడు. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ది కేరళ స్టోరీ చిత్రం మొదలైనప్పటి…
అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే అదే రేంజ్‍లోనే కాంట్రవర్షియల్ అయింది. ఈ చిత్రంపై చాలా వివాదాలు తలెత్తాయి.అలాగే, రాజకీయంగానూ ఈ చిత్రంపై తీవ్ర దుమారం రేగింది. 2023 మేలో రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ సినిమా సంచలన వసూళ్లను సాధించింది. సుమారు రూ.15 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది.…
ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు లేదా భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న సినిమాలు విడుదలకు ముందే భారీ ధరకు ఓటీటి రైట్స్ కూడా అమ్ముడు పోతుంటాయి.. ఇక మరికొన్ని సినిమాల విషయంలో విడుదల తర్వాత కలెక్షన్ల ఆధారంగా చిన్న లేదా పెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు సినిమా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేస్తాయి.. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నా కూడా ఇప్పటికీ డిజిటల్ రిలీజ్ కి…
The Kerala Story: ఈ మధ్యకాలంలో ఎంత స్టార్ హీరో సినిమా అయినా.. ఎంత హిట్ అందుకున్న సినిమా అయినా నెల తిరిగేలోపు ఓటిటీలో ప్రత్యేక్షమవుతుంది. కానీ, ఏడాది దాటినా కూడా ది కేరళ స్టోరీ మాత్రం ఓటిటీకి వచ్చిందే లేదు. గతేడాది మే 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సుదీప్తో సేన్ తెరకెక్కించాడు.
The Kerala Story: ఈ మధ్యకాలంలో ఎంత స్టార్ హీరో సినిమా అయినా.. ఎంత హిట్ అందుకున్న సినిమా అయినా నెల తిరిగేలోపు ఓటిటీలో ప్రత్యేక్షమవుతుంది. కానీ, ఏడాది దాటినా కూడా ది కేరళ స్టోరీ మాత్రం ఓటిటీకి వచ్చిందే లేదు. గతేడాది మే 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పెద్ద హీరోల సినిమాలు లేదా భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న సినిమాలు విడుదలకు ముందే భారీ ధరకు ఓటీటి రైట్స్ కూడా అమ్ముడు పోతుంటాయి.. ఇక మరికొన్ని సినిమాల విషయంలో విడుదల తర్వాత కలెక్షన్ల ఆధారంగా చిన్న లేదా పెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు సినిమా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేస్తాయి.. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నా కూడా ఇప్పటికీ డిజిటల్ రిలీజ్ కి నోచుకోలేకపోయాయి. అలాంటి…
The Kerala Story Makers Bring Another Shocking Movie Bastar: అదా శర్మ కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ని ఎవరు మర్చిపోలేరు. దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన కేరళ స్టోరీ ఈ ఏడాది సూపర్‌హిట్ చిత్రాల జాబితాలో ఒకటిగా చేరింది. ‘ది కేరళ స్టోరీ’ విజయం తర్వాత, నిర్మాత విపుల్ అమృతలాల్ షా, అదా శర్మ మరియు దర్శకుడు సుదీప్తో సేన్ త్రయం కలిసి మరో సినిమా మొదలు పెట్టారు.…