The Kerala Story OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు లేదా భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న సినిమాలు విడుదలకు ముందే భారీ ధరకు ఓటీటి రైట్స్ కూడా అమ్ముడు పోతుంటాయి.. ఇక మరికొన్ని సినిమాల విషయంలో విడుదల తర్వాత కలెక్షన్ల ఆధారంగా చిన్న లేదా పెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు సినిమా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేస్తాయి.. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నా కూడా ఇప్పటికీ డిజిటల్ రిలీజ్ కి నోచుకోలేకపోయాయి. అలాంటి సినిమాలలో ఒక సినిమానే ది కేరళ స్టోరీ.
ఆదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి సుదిప్టో సేన దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృత్‌లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు.. అన్ని కలిపి ఈ సినిమాకు 28 కోట్లకుపైగా బడ్జెట్ ఖర్చయింది. మొత్తంగా సుమారుగా 35 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా భారత దేశం లో 2000 స్క్రీన్లలో రిలీజైంది. ఎన్నో వివాదాల మధ్య గతేడాది మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీగా కలెక్షన్లను రాబట్టింది..
Also Read
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ఈ సినిమా మొత్తానికి భారీగా కలెక్షన్ల ను అందుకుంది.. అయితే ఈ సినిమా విడుదలై చాలా రోజులు అయ్యింది.. ఇప్పుడు ఇన్ని రోజులకు ఓటీటీ బిజినెస్ కాకపోవడంతో నిర్మాతలు ఈ సినిమాను కనీసం యూట్యూబ్ లో రిలీజ్ చేద్దాం అని ప్లాన్స్ కూడా చేశారు. కానీ ఆఖరి నిమిషం లో జీ 5 వారు ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేశారు. ఎట్టకేలకు శుక్రవారం (అర్ధరాత్రి) నుంచి అదాశర్మ ను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.. ప్రస్తుతం భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది…
తాజావార్తలు
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!