The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ మతమార్పిడులు, లవ్ జీహాద్, ఉగ్రవాదం కోణంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమాపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ సీపీఎం పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీలు ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి సినిమాను నిర్మించారని దుయ్యబడుతున్నారు.
కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎలాంటి సంచనలం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇలాంటి సంచలనం సృష్టించడానికి రెడీ అవుతోంది అదా శర్మ. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ‘ది కేరళ స్టొరీ’. ‘ది లాస్ట్ మాంక్’, ‘లక్నో టైమ్స్’ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన ‘సుదిప్తో సేన్’ ది కేరళ స్టొరీ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అదా శర్మ, యోగిత బిహాని, సోనియా…
'ది కశ్మీర్ ఫైల్స్' పంథాలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ' మూవీ సైతం వివాదలలో చిక్కుకుంటోంది. ఉగ్రవాద సంస్థ 'ఐఎస్ఐఎస్' చీకటి కోణాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే 5న నాలుగు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ తో సహా కొన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి.
The Kerala Story: హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఆదా శర్మ. పూరి జగన్నాథ్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు.