అదా శర్మ ఈ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది ఈ భామ.అదా శర్మ తెలుగు లో హార్ట్ ఎటాక్ అనే సినిమా తో పరిచయం అయిన సంగతి తెల్సిందే.ఆ సినిమా లో అదా శర్మ యంగ్ హీరో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. పూరి జగన్నాధ్ ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా లో అదా ల�
No OTT offers for The Kerala Story: సుదీప్తో సేన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ థియేటర్లలో విడుదలైనప్పుడు అనేక సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. అయితేనేం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే, ఈ వివాదాస్పద బ్లాక్‌బస్టర్ సినిమాను కొనేందుకు అసలు ఏ ఒక్క ప్రధాన OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి
ఇటీవల విడుదలయి సంచలనం సృష్టించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’.ఈ సినిమాలో అదా శర్మ ముఖ్య పాత్రలో నటించింది.కేరళలో వివాదాస్పదమైన లవ్ జిహాద్ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు.విడుదలకు ముందే ఎన్నో అడ్డంకులని ఎదుర్కొంది ది కేరళ స్టోరీ సినిమా. ఇక థియేటర్లలో రిలీజయ్యాక ఒక చ�
హార్ట్ ఎటాక్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ అదా శర్మ.మొదటి సినిమా తోనే ఫెయిల్యూర్ ను రుచి చూసినా కూడా అదృష్టం కొద్ది సినిమా ఇండస్ట్రీలోనే ఆమె కొనసాగుతూ ఉంది.గత కొన్ని సంవత్సరాలుగా అదా శర్మ కొన్ని చిన్న సినిమా ల్లో నటిస్తోంది. కొన్ని ఐటం సాంగ్స్ లో కూడా అలరించింది. కానీ ఇప్పటి
BJP: ఢిల్లీలో యువకుడి చేతిలో హత్యకు గురైన 16 ఏళ్ల అమ్మాయి ఉదంతం పొలిటికల్ ఇష్యూగా మారుతోంది. 16 ఏళ్ల హిందూ బాలికను అత్యంత దారుణంగా హత్య చేశారని బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా అన్నారు.
The Kerala Story: ది కేరళ స్టోరీ తో తమిళనాడును షేక్ చేసిన దర్శకుడు సుదీప్తో సేన్ అస్వస్థత గురయ్యాడు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా కేరళ స్టోరీ సక్సెస్ మీట్ ల కోసం ఊర్లు తిరుగుతున్న విషయం తెల్సిందే.
Adah Sharma: ది కేరళ స్టోరీ సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకుంది అదా శర్మ. వివాదాస్పదమైన సినిమాగా మే 5 న రిలీజ్ అయిన కేరళ స్టోరీ.. రికార్డ్ కలక్షన్స్ ను అందుకుంటుంది. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో భారీ కలక్షన్స్ ను రాబడుతుంది.
The Kerala Story: ఒక యువకుడితో రిలేషన్ లో ఉన్న మహిళ ‘‘ ది కేరళ స్టోరీ’’ చూసిన తర్వాత అతడిపై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు 23 ఏళ్ల యువకుడిని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
‘ది కేరళ స్టొరీ’… గత మూడు వారాలుగా ఇండియాని కుదిపేస్తున్న ఒకే ఒక్క సినిమా. అదా శర్మ మెయిన్ రోల్ ప్లే చేసిన ‘ది కేరళ స్టొరీ’ సినిమాని రాష్ట్రాలకి రాష్ట్రాలే చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలేమో ది కేరళ స్టోరీ సినిమాకి టాక్స్ ని కట్ చేసి మరీ రాయితీలు ఇస్తున్నాయి. ఎంత రచ్చ జరిగినా ది కేరళ స్టోరీ
The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. దీనిపై చిత్రనిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.