Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Divija Prabhakar : కొడుకొచ్చేసాడు.. ఇక ఇప్పుడు కూతురి వంతు
బుల్లితెరపై ‘ఈటీవీ ప్రభాకర్’ అంటే తెలియని వారుండరు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా దశాబ్దాలుగా రాణిస్తున్న ఆయన వారసులు ఇప్పుడు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ టాలీవుడ్లో హీరోగా ల్యాంచ్ అవ్వగా, ఇప్పుడు ఆయన కుమార్తె వంతు వచ్చింది. ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న సరికొత్త చిత్రం “వెంకట్రామయ్య గారి తాలూకా”. దినేష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు.… -
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
Chiranjeevi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చరణ్ పండించిన భావోద్వేగాలు, ముఖ్యంగా సినిమాలోని ‘హాస్పిటల్ సీన్’ లో అతని నటన చూసి థియేటర్లలో ప్రేక్షకుల గుండెలు మెలిపెట్టేసినంత పనైందని, ఈ నటనకు జాతీయ అవార్డు వస్తే తనకు అంతకంటే మరో సంతోషం ఉండదని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. తాజాగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి… -
Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
యువ హీరో అఖిల్ అక్కినేని తదుపరి చిత్రం లెనిన్ పై టాలీవుడ్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ జూన్ 25న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సినిమా వాయిదా పడి ఈ ఏడాది జులై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాధారణంగా సినిమాల ఆలస్యం అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తుంది. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది.… -
Deva Katta: డ్రాగన్ డైరెక్షన్ రూమర్స్.. దేవా కట్టా కీలక ప్రకటన
Deva Katta: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్రేజీ రూమర్ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారంలో ఉంది. ఒక భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి, ఒక ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ ఒక ముఖ్యమైన సీన్ను డైరెక్ట్ చేయబోతున్నారనేది ఆ వార్త సారాంశం. ఆ బిగ్ ప్రాజెక్ట్కు మాటలు అందిస్తున్న సదరు దర్శకుడు, ఇప్పుడు ఏకంగా కెమెరా వెనుక నిలబడి ఒక కీలక భాగాన్ని తెరకెక్కించబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. దీంతో అందరి… -
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా పవర్ స్టార్, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నారంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిజల్ట్ తర్వాత ఆయన యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారని, రాజకీయాలపైనే పూర్తి ఫోకస్ పెట్టబోతున్నారనే ప్రచారం మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అఫీషియల్ అకౌంట్… -
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
టాలీవుడ్ కి సరిహద్దులు లేవని, ఇక్కడి ప్రేక్షకులు ప్రతిభను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని మరోసారి నిరూపితం కాబోతోంది. సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న ‘కొత్త మలుపు’తో ఒక అస్సాం భామ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. తాటి బాలకృష్ణ నిర్మాణంలో, శివ వరప్రసాద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ వినూత్న ప్రేమకథా చిత్రం జూన్ 12న (రేపే) థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భైరవి ఆర్థ్యా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అస్సాం… -
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడూ రొటీన్ లవ్ స్టోరీలు, కమర్షియల్ యాక్షన్ సినిమాలే వస్తాయనుకుంటే పొరపాటే. సమాజంలో మరుగున పడిపోయిన చీకటి కోణాలను, ఎవరూ టచ్ చేయని సున్నితమైన అంశాలను ధైర్యంగా వెండితెరపై ఆవిష్కరించే సంచలన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారారు. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్పై సుభాష్ చక్రవర్తి రవడ సహనిర్మాతగా ఆయన రూపొందించిన సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా “ఎల్ జి బీ టీ – ఏ… -
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
పవన్ కళ్యాణ్ సరైన హిట్ చూసి 16 ఏళ్ళు అయింది. 2013లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ తర్వాత 10 సినిమాలు చేస్తే, ‘గోపాల గోపాల’, ‘ఓజీ’ మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద ఓకే అనిపించుకున్నాయి. ఎన్ని డిజాస్టర్స్ పడినా పవన్ కళ్యాణ్ వాటికి అతీతం అని ఫాన్స్ భావిస్తూ ఉంటారు. ఇక రాజాకీయాల్లో ఎంట్రీ ఇచ్చాక పార్టీని నడిపించడానికి డబ్బులు కావాలి కాబట్టే నటిస్తానని చెప్పే పవన్ కళ్యాణ్, ఇప్పుడు యూటర్న్ తీసుకొని కొంతకాలం యాక్టింగ్ కు… -
Preity Mukhundhan: “హీరోయిన్లను గ్లామర్కే వాడుకుంటున్నారు”.. ప్రీతి ముకుందన్ బోల్డ్ కామెంట్స్!
కోలీవుడ్ మరియు టాలీవుడ్లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్గా దూసుకుపోతున్నారు యంగ్ అండ్ బ్యూటిఫుల్ నటి ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). ఇటీవల సూర్య సరసన నటించిన బ్లాక్బస్టర్ హిట్ ‘కరుప్పు’ (Karuppu) లో లాయర్ ప్రీతిగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారామె. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతి.. చిత్ర పరిశ్రమలో హీరోయిన్ క్యారెక్టర్ల రైటింగ్స్, సినిమాల్లో మహిళా పాత్రలకు ఇచ్చే ప్రాధాన్యతపై చాలా ఓపెన్గా, బోల్డ్గా… -
Trisha: విజయ్, అజిత్, సూర్య.. ముగ్గురు స్టార్ హీరోల కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన ఒకే హీరోయిన్..!
సౌత్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీ, క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా మార్మోగిపోతోంది. రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలుతున్న త్రిష.. తాజాగా కోలీవుడ్ (Tamil Cinema) లో ఒక అరుదైన, మైండ్ బ్లోయింగ్ రికార్డ్ను తన ఖాతాలో వేసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ముగ్గురు అగ్ర హీరోల కెరీర్లోనే ‘ఆల్-టైమ్ హయ్యస్ట్ గ్రాసింగ్’ (అత్యధిక వసూళ్లు సాధించిన) చిత్రాల్లో ఆమె భాగం కావడం ఇప్పుడు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!