SSMB : మహేశ్ బాబు – సందీప్ వంగా కాంబినేషన్‌లో సినిమా డీటెయిల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం SS రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. టాలీవుడ్ బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ గా పెట్టాడు రాజమౌళి. అటు మహేశ్ కూడా గ్లోబల్ మార్కెట్ లో పాగా వేయాలని చూస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృద్విరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే వారణాసి తర్వాత మహేశ్ తదుపరి సినిమా ఏంటనే దానిపై రోజుకొక న్యూస్ వినిపిస్తోంది. తాజాగా సందీప్ వంగా దర్శకత్వంలో ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : VIJAY : జన నాయగన్ సెన్సార్ వివాదం కేసులో నిర్మాతల షాకింగ్ డెషిషన్
Also Read
- Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
- Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
స్పిరిట్ సినిమా తర్వాత సందీప్ వంగా మహేశ్ బాబుతో ఓ ప్రాజెక్ట్ చేస్తారని అభిమానులు గట్టిగా నమ్మారు. ముఖ్యంగా ఎస్‌ఎస్ రాజమౌళిప్రాజెక్ట్ పూర్తయ్యాక మహేశ్ బాబు ఖాళీ అవుతారని, వెంటనే వంగా సినిమా ప్రారంభమవుతుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ కాంబినేషన్ ఇప్పట్లో జరిగే అవకాశమే లేదని సమాచారం. ఇటీవల బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సందీప్ వంగా తదుపరి సినిమా యానిమల్ పార్క్. ఈ చిత్ర షూటింగ్ 2027లో ప్రారంభం అవుతుందని’ అన్నాడు. దీంతో వంగా – మహేశ్ బాబు కాంబినేషన్‌కు ప్రస్తుతం ఎలాంటి అవకాశం లేదని తేలిపోయింది. అంతేకాకుండా యానిమల్ పార్క్ తర్వాత కూడా సందీప్ వంగా మరో భారీ ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యారు. ఆ సినిమా అల్లు అర్జున్‌తో తెరకెక్కనుందని సమాచారం. ఈ వరుస కమిట్‌మెంట్ల కారణంగా, మహేశ్ బాబు – సందీప్ వంగా కలయికకు ఇంకా ఎక్కువ సమయం పడే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?