AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. AA23 వస్తున్న ఈ సినిమాను ఇటీవల అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే సగం పార్ట్ షూట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా సమ్మర్ కి ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.
Also Read : RK x KH : రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ఆ తర్వాత స్మాల్ బ్రేక్ తీసుకుని లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సినిమాకు సంబందించి ఒక న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. తన చార్మింగ్ పెర్ఫార్మెన్స్‌తో స్త్రీ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న శ్రద్ధా కపూర్, తొలిసారిగా అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. సినిమాలో శ్రద్ద పాత్ర కథకు కీలకంగా ఉండనుందని టాక్. తెలుగులో ప్రభాస్ తో నటించిన సాహో తర్వాత శ్రద్ధకు ఇది రెండవ సినిమా. పాన్-ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్‌తో పాటు లోకేష్ మార్క్ ఇంటెన్స్ నెరేషన్‌తో ప్రత్యేకంగా ఉండబోతుంది. అత్యంత భారీ బడ్జెట్ పై టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!