Ravi Teja: ఇరుముడి సెట్స్‌లో మాస్ మహారాజా బర్త్‌డే బ్లాస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Teja: డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సినిమా “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మాస్ మహారాజా తన కొత్త సినిమాపై దృష్టి పెట్టారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ 77వ సినిమాను రూపొందుతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుంది. మేకర్స్ ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
READ ALSO: T20 World Cup: రంగంలోకి పాకిస్తాన్ ప్రధాని.. టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా లేదా..?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఈ సినిమా షూటింగ్ సెట్‌లో రవితేజ బర్త్‌డే సెలబ్రేషన్‌ను చిత్రం బృందం ఘనంగా నిర్వహించింది. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో డైరెక్టర్ శివనిర్వాణ, మాస్ మహారాజా రవితేజతో కేక్ కట్ చేయించారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నలుపు దుస్తులు, ఇరుముడి పట్టుకొని ఉన్న రవితేజ లుక్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమా తండ్రి-కూతురి మధ్య భక్తి, ప్రయాణం చుట్టూ తిరిగే కథ అని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇరుముడి సెట్స్‌లో నిర్వహించిన రవితేజ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
READ ALSO: Xi Mingze: డ్రాగన్ సింహాసనంపై జిన్‌పింగ్ కుమార్తె?
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!