టాలీవుడ్ తెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, టాప్ కమెడియన్‌గా దూసుకుపోతున్న నటుడు సత్య ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. సత్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీ. దర్శకుడు రితేష్ రానా రూపొందించిన ఈ చిత్రంలో సత్య పోషించిన ‘యేసు దాసు’ పాత్ర అద్భుతం. ఈ పాత్రలో సత్య జీవించాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరో శ్రీసింహా కంటే కూడా సత్యకే ఎక్కువ పేరు, ప్రశంసలు దక్కాయి. ‘మత్తు వదలరా 2’…
మెగా ఫ్యామిలీతో ముందు నుంచి కూడా బలమైన అనుబంధం ఉన్న సహజ నటి జయసుధ. చిరంజీవి, నాగబాబులతో పాటు పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన ఆమె, గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. అయితే తాజాగా ఏపీలో జరిగిన ఒక ఈవెంట్లో జయసుధ పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం, రాజకీయ నిబద్ధత గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయనొక “వండర్ఫుల్ మ్యాన్” అని.. డిప్యూటీ సీఎం అయినప్పటికీ, ఆయన వైఖరిలో…
Young Hero Nandu: అఖండ 2 దెబ్బకు టాలీవుడ్ యంగ్ హీరో సఫర్ అయ్యాడు.. గత కొన్ని రోజుల కిందట వాయిదా పడిన ‘అఖండ-2: తాండవం’ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ వార్త ఓ వైపు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. కానీ.. మరోవైపు.. ఓ టాలీవుడ్ యంగ్ హీరోను మాత్రం…
Allu Arjun Pushpa 2: అల్లు అర్జున్ టైటిల్ రోల్లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ విడుదలై అప్పుడే ఏడాది పూర్తైంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది. పుష్ప 2 గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలు చేసి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన…
గత ఏడాది సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ తండ్రి భాస్కర్ తో NTV Exclusiveగా మా ప్రతినిధి మాట్లాడారు. ఈ సందర్భంగా భాస్కర్ తమ కుటుంబం పడిన బాధలను, ప్రస్తుత పరిస్థితిని వివరించారు. “గత ఏడాది ఇదే రోజు, ఇదే సమయానికి సంధ్య థియేటర్ లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో కోసం వచ్చాము. కానీ ఆ తొక్కిసలాటలో నా భార్య రేవతిని కోల్పోయాను” అంటూ…
సాధారణంగా నటీమణులు తమ కెరీర్లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. ఆ ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది నటి సంయుక్త మీనన్. అచ్చం పద్ధతికి లంగా ఓణీ వేసినట్టుగా, తెలుగు ప్రేక్షకులకు ఎంతో నచ్చిన డిగ్నిఫైడ్ రోల్స్ చేసిన సంయుక్త, ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంయుక్త మీనన్ అంటే, అందమైన నవ్వు, చక్కటి నటన, ముఖ్యంగా…
బాలీవుడ్లో తనదైన నటనతో స్టార్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుల్షన్ దేవయ్య ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. విలక్షణ పాత్రలకు పేరుగాంచిన గుల్షన్ దేవయ్య.. ఇటీవల బ్లాక్‌బస్టర్ సినిమా ‘కాంతార’ సెకండ్ పార్ట్ (కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1)లో విలన్ పాత్రకు ఎంపికైన విషయం తెలిసిందే. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో గుల్షన్ భాగమవడం అతనికి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. Also Read:Pawan Kalyan: గుర్తింపు…
సిల్వర్ స్క్రీన్‌పై తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ నటి హేమ పోతన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. 2013లో మిస్ హైదరాబాద్ కిరీటం హేమ సినీ ప్రయాణానికి పునాది వేసింది. సినిమాలపై మక్కువతో టాలీవుడ్లో అడుగుపెట్టిన హేమ, తన నటన ప్రతిభను పలు చిత్రాల్లో చాటుకున్నారు. ఆమె నటించిన సినిమాలలో 100% లవ్, చలాకీ, కాఫీబార్, రాజ్ వంటివి ఉన్నాయి. ప్రొఫెషనల్ జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో, జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం…
NBK 111 Mass Dialogue: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి నటసింహం బాలయ్య బాబు రూటే సపరేటు. ఆయన అభిమానులలోనే కాకుండా సినిమా ప్రేక్షలలో బాలయ్య బాబు డైలాగ్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం బాలయ్య బాబు బేస్ వాయిస్‌తో, ఊర మాస్ డైలాగ్‌లు చెప్తే హిట్ కొట్టిన సినిమాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి ఆయన చెప్పిన ఆ డైలాగుల పవర్ ఎలాంటిదో. అందుకే బాలయ్య బాబు సినిమాలకు డైలాగ్స్ రాయాలంటే…
ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తోన్న ‘స్పిరిట్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే, సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ ఇవ్వకుపోగా, అలాగే, ప్రభాస్ లుక్ లీక్ కాకుండా ఉండేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. రాబోయే ఆరు నెలల వరకు ప్రభాస్ పబ్లిక్ ప్లేస్‌లలో కనిపించకూడదని సందీప్ కోరినట్లు…