Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
Varun Tej Love Story: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ ప్రయాణం గురించి తెలిసిందే. అయితే ఈ ప్రేమకథ చాలా కాలం పాటు ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా కొనసాగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తమ ప్రేమ, వివాహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పరిచయం 2017లో ‘మిస్టర్’ సినిమా సెట్స్‌లో మొదలైంది. ఆ సమయంలో ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.… -
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
Varun Tej Leg Injury: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘కోరియన్ కనకరాజు’ విడుదల కోసం సిద్ధమవుతున్నారు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన చెల్లి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలో వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ‘కమిటీ… -
Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పోసుకుంటుందా?
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పోసుకుంటుందా? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఒక్క హిట్ లేని టాలీవుడ్ నాలుగు నెలల పాటు వెంటిలేటర్ మీద ఉంది. జూన్ నుంచి నెలకొక హిట్‌తో ఊపిరి పీల్చుకుంటుంది. ఈ నెలలో బాక్సాఫీస్‌కు లాభాలు తీసుకొచ్చిన సినిమా ఏంటి? వాచ్ దిస్. 2026 ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్‌తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త బెటర్‌గా ఉన్నా, రెగ్యులర్‌గా వచ్చే 10% సక్సెస్‌కు ఇంకా టాలీవుడ్ చేరుకోలేదు. జూలైలో క్రేజీ మూవీస్ ఒక్కటి… -
Anna Konidela: ఇకపై అన్నా లెజినోవా కాదు.. నన్ను ఇలా పిలవండి అంటూ పవన్ భార్య స్పెషల్ రిక్వెస్ట్!
Anna Konidela: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, నెటిజన్లకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఆమె ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. చాలా కాలంగా ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నానని, కానీ సరైన విధంగా ఎలా చెప్పాలో తెలియక ఆలస్యం అయిందని ఆమె తన పోస్ట్‌లో… -
Nagarjuna : టాలీవుడ్’కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
ఈమధ్య కాలంలో సినిమాల కంటెంట్ చివరి నిముషం వరకు డైరక్టర్లు ఇవ్వకపోవడంపై నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. లెనిన్ షీల్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్ లో మాట్లాడిన నాగార్జున ఎప్పుడూ మన ఇల్లు గురించి, మా గురించి మేము ఎప్పుడూ మాట్లాడుకునే అలవాటు లేదు. కానీ, ఇవాళ చెప్పాలి. మా అన్నపూర్ణ టీం, అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ టీం ఇస్ అవుట్‌స్టాండింగ్; అవుట్‌స్టాండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ టీం. నాకు మా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ హెడ్ ఆఫ్ ది… -
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
Kiran Abbavaram: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తన జీవిత ప్రయాణం, చిన్ననాటి జ్ఞాపకాలు, సినీ కెరీర్ కోసం ఎదుర్కొన్న కష్టాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జూలై 24న విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లి చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. చిన్నతనంలో తాను హాస్టల్లో ఉన్న సమయంలో తన… -
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్‌పై సస్పెన్స్..
RAW NTR Controversy: తిరుపతిలో నేడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నిర్వహించనున్న ప్రెస్ మీట్ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల ‘RAW NTR’ పేరుతో వెలుగులోకి వచ్చిన సంస్థ, ఎన్టీఆర్ పేరుతో రూ.100 కోట్ల విలువైన ‘మా ఊరు–వాడ’ సేవా కార్యక్రమం ప్రకటించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై వివాదాలు నెలకొన్న నేపథ్యంలో పలు కీలక అంశాలను వెల్లడిస్తామని ‘రా ఎన్టీఆర్’ సంస్థ నిర్వాహకుడు సాయి రూప్ ప్రకటించారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో ఈ… -
Dancers Association Rift: ‘ఉప ఎన్నికల’కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. ‘పూర్తి ఎన్నికలు’ కావాలంటున్న అసమ్మతి వర్గం!
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) తీవ్ర అంతర్గత విభేదాలతో వేడెక్కింది. నిన్న ఫెడరేషన్తో సుదీర్ఘమైన సమావేశం అనంతరం ఈరోజు అసోసియేషన్‌లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రస్తుత అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి అధికారికంగా ప్రకటించడమే ఈ రచ్చకు కారణమైంది. ఈ నిర్ణయాన్ని రాజీనామా చేసిన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసోసియేషన్‌లో నెలకొన్న వివాదాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ముగింపు పలకాలని అధ్యక్షురాలు వి.వి. సుమలతా… -
Bhagyanagaramloo Saradhi Prema: ఆకట్టుకుంటున్న లవ్ ఎమోషనల్ డ్రామా
Bhagyanagaramloo Saradhi Prema: పెద్ద నిర్మాణ సంస్థల అండ, స్టార్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. ప్రతిభ, పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే మంచి సినిమా తీయొచ్చని మరోసారి నిరూపించింది ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ చిత్రం. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువ దర్శకుడు రంగుభుక్త రాము తన కలను నిజం చేసుకునేందుకు దాదాపు ఏడాదిన్నర పాటు శ్రమించి ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే నిర్మాతలు అంగా రెడ్డి భరత్ రెడ్డి, వాల్దాస్ భరత్ గౌడ్ కూడా ఎన్నో సవాళ్లను… -
Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
కలర్స్ స్వాతి అంటే తెలియని తెలుగువారు ఉండరు. అంతగా ఒక యాంకర్ గా తెలుగు వారికి దగ్గరైన స్వాతి, తర్వాత కాలంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే, 2018లో తాను ప్రేమించిన కేరళకు చెందిన వికాస్ వాసు అనే పైలట్ ని పెళ్లి చేసుకుని ఆమె ఇండస్ట్రీకి దూరమైంది. అయితే, కొంతకాలానికి ఆమె ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ టైమ్ లోనే ఆమె భర్తతో విడిపోతున్నారని…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!