Reactor Blast: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడంలో ఉన్న ఎస్వీఆర్ ఫ్యాక్టరీలో ఆదివారం రియాక్టర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి.
జేసీ ప్రభాకర్రెడ్డిపై అట్రాసిటీ కేసు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది.. ఈ సారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పెన్నానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ ఆరోపించారు జేసీ.. అయితే, ఈ క్రమంలో ఇసుక…
Aza Fashions: ఇండియన్ ఫ్యాషన్ రంగంలో అగ్రగామిగా పేరుంది అజా ఫ్యాషన్స్కి. మోడ్రన్ లగ్జరీ సర్వీసులలో అత్యుత్తమంగా పేరు తెచ్చుకున్న అజాను డాక్టర్ అల్కా నిషార్ 2005లో ప్రారంభించారు. ఇప్పుడు ఇండియాలో లీడింగ్ ఫ్యాషన్ అథారిటీగా వెలుగుతోంది అజా. ముంబై, ఢిల్లీలో ఇప్పటికే పలు స్టోర్లున్నాయి అజాకి. తాజాగా హైదరాబాద్లో సరికొత్తగా స్టోర్ని ప్రారంభించింది. భాగ్యనగర వాసులకు సరికొత్త షాపింగ్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి అజా కృషి చేస్తోంది. వినియోగదారుల సంతృప్తి, వ్యక్తిగతమైన సేవలలో అత్యుత్తమ ప్రతిభ,…
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా.. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించిన ప్రభుత్వం. ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో ఆవిర్భావ వేడుకలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 27, 2019న కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. నాలుగేళ్లలో ప్రస్తుతం నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఈ సచివాలయం రూ. 610 కోట్ల వ్యయంతో పునర్నిర్మిస్తున్నారు.…
* హైదరాబాద్: నేడు ఫార్ములా ఈ రేస్ వరల్డ్ ఛాంపియన్షిప్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫార్ములా ఈ రేస్ * నేడు నేషనల్ పోలీస్ అకాడమీకి కేంద్ర హోంమంత్రి అమిత్షా.. పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొననున్న కేంద్రమంత్రి అమిత్షా * శ్రీశైలంలో నేటి నుండి ఈనెల 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. 9 గంటలకు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం.. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న శ్రీకాళహస్తి దేవస్థానం.. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు…